Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

20 May 2024

Career in DATA SCIENCE


 


 


 


 

CSIR NET JRF NOTIFICATION 2024


 

2024-25 విద్యా సంవత్సరం డిగ్రీ కోర్సులకు బాలికల విద్యా స్కాలర్‌షిప్ పరీక్ష జూన్ 09 , 2024 న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు NTR జూనియర్ & డిగ్రీ మహిళా కళాశాలలో నిర్వహించబడుతుంది. ఈ కళాశాల హిమాయత్‌నగర్ గ్రామంలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్‌లో, మొయినాబాద్ మండలం, R.R. జిల్లా, తెలంగాణ లో ఉంది.

పరీక్ష కోసం నమోదు చేసుకోవడానికి, దయచేసి https://ntrcollegeforwomen.education/ntr-gest-scholarship-degree/

 వెబ్‌సైట్‌ను సందర్శించండి..ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

#NTRTrust #NTRMemorialTrust #AdmissionsOpen #admissions #admissionopen2024_2025 #admissionsopen2024 #bestcollege #besteducation #CollegeForWomen #education #educationmatters #degree #DegreeAdmissions



18 May 2024

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వ) నల్గొండలో డిగ్రీ మొదటి సంవత్సరం ఆన్లైన్ దోస్త్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నవి. ఇంటర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థినీ, విద్యార్థులు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసమై ఆన్లైన్ ద్వారా దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వ) నల్గొండలో డిగ్రీ మొదటి సంవత్సరం ఆన్లైన్  దోస్త్ రిజిస్ట్రేషన్  జరుగుతున్నవి. ఇంటర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థినీ, విద్యార్థులు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసమై ఆన్లైన్ ద్వారా దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, కళాశాలలో మొత్తం 1560 సీట్లు అందుబాటులో ఉన్నాయని, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో 240 సీట్లు, బీకాంలో 420 సీట్లు, బి బి ఏ లో 60 సీట్లు, బీఎస్సీ లైఫ్ సైన్స్ లో 360 సీట్లు, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో 420 సీట్లు , బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని , ఈ సంవత్సరం కొత్తగా బీకాం ఫైనాన్స్ కోర్స్ మరియు బి ఏ (ఈ హెచ్ పి) స్పెషల్ కోర్స్ అందుబాటులో ఉన్నాయని , ఫస్ట్ ఫేస్ రిజిస్ట్రేషన్ దోస్త్ వెబ్సైట్ https://dost.cgg.gov.in/ ద్వారా ఈనెల 06 తారీఖు నుంచి 29వ తారీకు లోగా నమోదు చేసుకొని విద్యార్థులు ఈనెల 20వ తారీకు నుంచి 30వ తారీకు వరకు దోస్త్ ఆన్లైన్ ద్వారా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చుఅని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్,  విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ నమోదు ప్రక్రియ మరియు ఇతర వివరాలకుకళాశాల దోస్త్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు (9440838371),  కళాశాల హెల్ప్ లైన్ సెంటర్ (HLC) టెక్నికల్ కోఆర్డినేటర్ రావిరాల.రాజశేఖర్ (9985824737) ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తెలుసుకోవచ్చని తెలిపారు.

15 May 2024

CPGET ENTRANCE EXAM NOTIFICATION 2024



 

Extension of Last Date for Submission of Online Application Form for UGC–NET June 2024.* *Source:* https://ugcnet.nta.ac.in/ *=> Submission of Online Application Form:* 19th May 2024 (Upto 11:59 P.M.)

 *Extension of Last Date for Submission of Online Application Form for UGC–NET June 2024.*


*Source:* https://ugcnet.nta.ac.in/


*=> Submission of Online Application Form:* 19th May 2024 (Upto 11:59 P.M.)

*=> Last date for submission of Examination fee (through Credit Card/ Debit Card/Net Banking/UPI):* 20th May 2024 (Upto 11:59 P.M.)

*=> Correction in the Particulars in Online Application Form:* 21st May 2024 to 23rd May 2024 (Upto 11:59 P.M.)


*=> Date of Examination:* 16 June 2024


*Application Fee:*

=> General/ Unreserved: Rs. 1150/-

=> General-EWS/OBC-NCL: Rs. 600/-

=> SC/ST/PwD/Third Gender: Rs. 325/-


*For more details:* https://ugcnet.nta.ac.in/images/publicnoticeforextension-of-dates-for-ugc-net-june-2024ii.pdf


*Instructions and Procedure for online submission of Application Form:* https://ugcnet.nta.ac.in/images/information-bulletin-for-ugc-net-june-2024.pdf

*For Registration / Login:* https://ugcnet.ntaonline.in/

☝🏼☝🏼☝🏼☝🏼☝🏼

```Information shared by 📚🎓✍️``` _*Dr.U.PRAMANATHAN*_✍️🎓📚 from the ```Learning Resource Centre, PSG Institute of Management, Peelamedu, Coimbatore-641004, Tamilnadu, India.```

*https://linktr.ee/Dr.U.Pramanathan*

తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల ( సాయంత్రం) తెలుగు కోర్సులను ప్రీ డిగ్రీ, డిగ్రీ , పీజీ, కోర్సు లకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.చరవాని సంప్రదించగలరు .


 

*తెలుగు భాష/తెలుగు చరిత్ర సంబంధ 23 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

తెలుగు భాషా చరిత్ర www.freegurukul.org/g/Telugu-1

ఆంధ్ర భాషా వికాసము www.freegurukul.org/g/Telugu-2

తెలుగు కోర్స్ www.freegurukul.org/g/Telugu-3

భాషాశాస్త్ర మూల సూత్రాలు www.freegurukul.org/g/Telugu-4

బాష www.freegurukul.org/g/Telugu-5

తెలుగు వాక్యం www.freegurukul.org/g/Telugu-6

చక్కని తెలుగు వ్రాయడం ఎలా www.freegurukul.org/g/Telugu-7

ద్రావిడ భాషా పరిశీలనము-2 www.freegurukul.org/g/Telugu-8

ముప్పది రోజులలో తెలుగుhttps://elibrarytelangana.blogspot.com/

వ్యవహారిక భాషా వికాసం www.freegurukul.org/g/Telugu-10

సామాన్య భాషా శాస్త్రం www.freegurukul.org/g/Telugu-11

భాషా చారిత్రిక వ్యాసావళి www.freegurukul.org/g/Telugu-12

తెలుగు భాషా భోదన ప్రణాళిక www.freegurukul.org/g/Telugu-13

పరమ లఘు మంజూష www.freegurukul.org/g/Telugu-14

ఆంధ్ర భాషా చరిత్రము www.freegurukul.org/g/Telugu-15

మన భాష www.freegurukul.org/g/Telugu-16

మాతృ భాషా భోదన www.freegurukul.org/g/Telugu-17

ఆంధ్ర సాహిత్య చరిత్ర www.freegurukul.org/g/Telugu-18

ఆంధ్ర బాషా వికాసం www.freegurukul.org/g/Telugu-19

ఆంధ్ర భాషా చరిత్రము-1,2 www.freegurukul.org/g/Telugu-20

అధికార భాష - తెలుగు చరిత్ర www.freegurukul.org/g/Telugu-21

భారతీయ సాహిత్య సంకలనము www.freegurukul.org/g/Telugu-22

అధికార భాష తీరుతెన్నులు www.freegurukul.org/g/Telugu-23

Webinar on Increase Library Visibility Using ChatGPT and OpenAI Platform organised by Ranganathan Research Circle RRC * Speaker: Dr. Shantanu Ganguly (Director, HDFC Library, Ashoka University, Sonepat, Haryana) Saturday, May 18, 2024 at 5:30pm IST

 *RRC Webinar on Increase Library Visibility Using ChatGPT and OpenAI Platform*

Speaker: Dr. Shantanu Ganguly (Director, HDFC Library, Ashoka University, Sonepat, Haryana)

Saturday, May 18, 2024 at 5:30pm IST

*Register Online*: https://us06web.zoom.us/webinar/register/WN_WdrGDoQmT6uFRtG9eBVQvQ