Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

03 June 2024

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర డోలు పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పలు రెగ్యులర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.


ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో గాత్రం, వయోలిన్‌, వీణ, ప్లూట్‌, నాదస్వరం, భరతనాట్యం, హరికథ, మృదంగం, డోలు, ఘటం వంటి విభాగాలలో కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో ఫుల్‌టైమ్‌ సర్టిఫికెట్‌ , డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల విద్యార్థులకు హాస్టల్‌ వసతి సౌకర్యం ఉంటుంది. ఆసక్తి గల వారు కళాశాలలో రూ.50 చెల్లించి దరఖాస్తు పొందవచ్చు. ఇతర వివరాలకు 0877-2264597, 7330811173, 9440793205 నంబర్లలో సంప్రదించవచ్చు.


 

ISTD PG DIPLOMA COURSES


 


 


 


 

CITD, HYDERABAD


 


 

Telangana State capital Hyderabad


 

TS-SET, 2024 Notification (Press Note) : 04-05-2024 Commencement of Submission of Online Applications : 14-05-2024 Last date for Submission of Online Application without Late Fee : On or before 02-07-2024


TS-SET, 2024 Notification (Press Note) : 04-05-2024

Commencement of Submission of Online Applications : 14-05-2024

Last date for Submission of Online Application without Late Fee : On or before 02-07-2024

With late fee of Rs. 1500/- + Registration Fee : On or before 08-07-2024

With late fee of Rs. 2000/- + Registration Fee : On or before 16-07-2024

With late fee of Rs. 3000/- + Registration Fee : On or before 26-07-2024

Edit Option : 28th & 29th July, 2024

Download of Hall Tickets :From 20-08-2024 onwards"

 https://online.telanganaset.org/