Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

09 September 2019

UGC NET (Dec.)-2019 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం* *నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం (సెప్టెంబరు 9) విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.* *సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 10 వరకు పీజు చెల్లించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1000; ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 2 నుంచి 6 వరకు యూజీసీ నెట్(డిసెంబరు)-2019 పరీక్షలు నిర్వహించనున్నారు.* *పరీక్ష విధానం..* ✦ *ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది. పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది.* ✦ *పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. టీచింగ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.* ✦ *ఇక పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి.* ✦ *ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.* *ముఖ్యమైన తేదీలు..* ✦ *ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.09.2019* ✦ *ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.09.20'po19* ✦ *దరఖాస్తుల సవరణకు అవకాశం: 18 - 25.10.2019 వరకు.* ✦ *అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్: 09.11.2019* ✦ *నెట్ పరీక్ష తేదీలు: డిసెంబరు 2 - 6 వరకు.* ✦ *ఫలితాల వెల్లడి: 31.12.2019* 🍁🍃🍁🍃🍁🍃🍁



02 August 2019

TS EDCET PECET 2019 Schedule

TSEdCET and TSPECET 2019 : Admission Schedules TS Ed.CET-2019 The first admission committee meeting of TS Ed.CET – 2019 Admissions was held at TSCHE, Masab Tank, on 30-07-2019 at 03:00 PM. the meeting was chaired by Prof. P. Papi Reddy, Chairperson, TSCHE and attended by secretary TSCHE, Convener Admissions and representatives from other Universities and Private College the schedule has been finalized Release of Notification : 5 th August, 2019 Certificate verification : 13-08-2019 to 20-08-2019 Web option : 14-08-2019 to 22-08-2019 Certificate verification will be held at twelve (12) help line centres spread across the state of Telangana Registration free Rs.800/- (Rs.500/- for SC/ ST) For detailed notification visit website: http://edcetadm.tsche.ac.in or http://edccet.tsche.ac.in Date: 30-07-2018 Convener Place: Hyderabad TS CETS – 2019 Admissions 


TS PECET-2019 The first admission committee meeting of TS PECET – 2019 Admissions was held at TSCHE, Masab Tank, on 30-07-2019 at 04:30 PM. the meeting was chaired by Prof. P. Papi Reddy, Chairperson, TSCHE and attended by secretary TSCHE, Convener Admissions and representatives from other Universities and Private College the schedule has been finalized Release of Notification : 6 th August, 2019 Certificate verification : 13-08- 2019 to 16-08-2019 Web option : 14-08-2019 to 17-08-2019 Certificate verification will be held at two (2) help line centres spread across the state of Telangana Registration free Rs.800/- (Rs.500/- for SC/ ST) For detailed notification visit website: http://pecetadm.tsche.ac.in or http://peccet.tsche.ac.inDate: 30-07-2018 Convener Place: Hyderabad TS CETS – 2019 Admissions

19 July 2019

అర్థమెటిక్ & రీజనింగ్ బిట్స్ PDF డౌన్లోడ్ http://blog.vyoma.net/arithmetic-reasoning-study-bits-material/
 👉  సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ PDF డౌన్లోడ్ http://blog.vyoma.net/general-awareness-science-and-technology-bits/
 👉 RRB, Bank  Po's స్టడీ మెటీరియల్ PDF డౌన్లోడ్ http://blog.vyoma.net/rrb-bank-po-bits-study-material-pdf/
 👉 ఫిజికల్ సైన్స్ బిట్స్ స్టడీ మెటీరియల్ PDF డౌన్లోడ్ http://blog.vyoma.net/rrb-physical-science-bits-study-material/ 👉 ఇండియన్ ఎకానమీ బిట్స్ PDF డౌన్లోడ్ http://blog.vyoma.net/indian-economy-mcq/
 👉 ఇండియన్ పాలిటి బిట్స్ PDF డౌన్లోడ్ http://blog.vyoma.net/indian-polity-mcq-with-answers-pdf/ 👉 ఇండియన్ హిస్టరీ బిట్స్ PDF డౌన్లోడ్ http://blog.vyoma.net/mughal-emperor-mcqs-telugu/
 👉 RRB, SBI క్లర్క్ మరియు PO's కి ఉపయోగపడు రీజనింగ్ స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ PDF http://blog.vyoma.net/reasoning-practice-questions/
 👉 RRB ,TSPSC , APPSC కి ఉపయోగపడు General Awareness Questions  స్టడీ మెటీరియల్ PDF http://blog.vyoma.net/general-awareness-questions-telugu/ 👉 జనరల్ స్టడీస్ ఫ్రీ మాక్ టెస్ట్ http://blog.vyoma.net/general-studies-mock-test-telugu/   

TTD E BOOKS

TTD and books: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం వారు ఒక మంచి పని చేశారు. వారి మొత్తం ప్రచురించిన అన్ని పుస్తకాలను పిడిఎఫ్ (PDF ) ప్రతులు గా మార్చి ఉచితంగా చదువు కోవడానికి వీలుగా INTER NET లో అందు బాటు లోకి తెచ్చారు . వాటిని ఉచితంగా DOWNLOAD కూడా చేసుకోవచ్చు . మహా భారతం , పోతన భాగవతము, అన్నమయ్య సంకీర్తనలు ,త్యాగరాజ కీర్తనలు, వంటి ఎన్నోఅరుదయిన మంచి రచనలు , పుస్తకాలు మనకు ఇప్పటికయినా అందు బాటు లోకి తేవడం ఒక ప్రయోజనం . సప్తగిరి సచిత్ర మాసపత్రిక కూడా అన్ని భాషల్లో ఉచితం గా చదువు కోవచ్చు .
 Link click here: ebooks.tirumala.org
ebooks.tirumala.org

15 July 2019

Kishore Vignanik prostahan Yojana.kvpy http://kvpy.iisc.ernet.in
 Ug students 5000 monthly for 3 years 
PG students 7000 monthly for 2 years

11 July 2019

KVPY Students

National Fellowship for Students Interested in Research careers KVPY 2019
Eligibility Bsc/MSc 1st year Pursuing physical and Life sciences

Last data for application 20th August 2019
date of Exam: 3rd  Nov 2019

07 July 2019

Navodaya vidyalayam samithi all Teaching Non teaching posts 2370

నవోద‌య విద్యాల‌యాల్లో 2370 టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు న‌వోద‌య విద్యాల‌య స‌మితి (ఎన్‌వీఎస్‌)... న్యూదిల్లీలోని ప్ర‌ధాన కేంద్రంతోపాటు ప్రాంతీయ కేంద్రాలు, జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు.
http://navodaya.gov.in* టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు మొత్తం ఖాళీలు: 2370 1) అసిస్టెంట్ క‌మిష‌నర్‌: 05 2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ): 430 3) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (టీజీటీ): 1154 4) మ్యూజిక్ టీచ‌ర్‌: 111 5) ఆర్ట్ టీచ‌ర్‌: 130 6) పీఈటీ మేల్‌: 148 7) పీఈటీ ఫిమేల్‌: 105 8) లైబ్రేరియ‌న్‌: 70 9) ఫిమేల్ స్టాఫ్ న‌ర్స్: 55 10) లీగ‌ల్ అసిస్టెంట్‌: 01 11) క్యాట‌రింగ్ అసిస్టెంట్‌: 26 12) లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌: 135 ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ప‌రీక్ష తేది: 2019 సెప్టెంబ‌రు 5-10 మ‌ధ్య‌ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 10.07.2019 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 09.08.2019 ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: 12.08.2019

MA MCOM MSC OSMANIA UNIVERSITY PREVIOUS QUESTION PAPER WITH ANSWERS 2018