Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

26 November 2022

సమర్థనం ట్రస్ట్ , తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్నత విద్య అభ్యసించే దివ్యాంగులకు స్కాలర్ షిప్ అప్లై చేసుకొనే సదవకాశం విద్యా సంవత్సరం : 2022 - 2023

విద్యార్హతలు : Inter, Degree , PG (Post-graduation) , Engineering , B-Pharmacy , Polytechnic ( Regular course) 

అర్హతలు :  దివ్యాంగులకు  మాత్రమే కావలసిన పత్రాలు(Required Documents) : Education Documents , Student Adhar card , Income certificate,caste certificate, Sadaram Certificate , College fees letter , Bonafied certificate, Passport photos(3) , Ration card & parents adhar card. 

 సౌకర్యాలు: కళాశాల రుసుము 

 సంప్రదించండి : సమర్థనం ట్రస్ట్ ఫర్ ది డిసేబుల్డ్.  #ప్లాట్ నం-4, మొదటి అంతస్తు,సాయి నగర్ కాలనీ, Old BSNL లైన్ , పికెట్, సికింద్రాబాద్- 500006.PH: 040-48502125

 మొబైల్ :  6364867804, 6304154352,9705850008.

Email: centerhead_hyderabad@samarthanam.org 

*Condition Apply


 

22 November 2022


 


 

INDIRA GANDHI NATIONAL OPEN UNIVERSITY Admission to Ph.D Programmes July 2022

Last date for Applications on 20-12-2022

https://ignouphd.samarth.edu.in/



సైనిక్ school ల్లో ప్రవేశాలు

దేశ  వ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూల్లో  మరియు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవల్ చేసినటువంటి 18 ప్రైవేట్ మరియు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తో ఈ సంవత్సరం ప్రారంభిస్తున్న సైనిక్ స్కూల్ లలో 6 తరగతిలో ప్రవేశం  కొరకు దరఖాస్తులు కోరుతున్నది. మరియు అదే విధంగా దేశవ్యాప్తంగా 33 సైనిక్ పాఠశాలలో ఖాళీగా ఉన్నతొమ్మిదో తరగతి సీట్ల కోసం ప్రవేశాలకు  AISSEE Online దరఖాస్తులు కోరుతోంది._

®️అర్హత : 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో  5th & 8th  చదువుతున్న విద్యార్థులు అర్హులు._

®️ తరగతి ప్రవేశం కోసం వయసు : 31.03.2022 నాటికి 10 మరియు 12 సంవత్సరాల మధ్య ఉండవలెను. తొమ్మిదో తరగతి ప్రవేశం కొరకు 31.03.2023 నాటికి 13 మరియు 15 సంవత్సరాల మధ్య ఉండవలెను.

®️6 తరగతి ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష: గణితం (50) ఇంగ్లీష్ (25)   ఇంటెలిజెన్స్ (25) GK (25)సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి._300 మార్కులు.

9వ తరగతి ప్రవేశం కొరకు 

ప్రవేశ పరీక్ష: గణితం (50) ఇంటెలిజెన్స్ (25) ఇంగ్లీష్( 25)

జనరల్ సైన్స్ (25) సోషల్ స్టడీస్( 25) మొత్తం 400 మార్కులు.

®️పరీక్ష తేదీ, వేదిక : 08.01.2023.

®️Online దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2022

®️వెబ్సైట్ : www.aissee.nta.nic.ac.in


 

ముల్కీ ఉద్యమం