ఉద్యోగవేటలో ఉన్నారా? అయితే మీకు సాయం చేయడానికి తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్ (DEET) సిద్ధంగా ఉంది. DEETను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉద్యోగావకాశాలు, నియామకాలు, ఉద్యోగ ఇంటర్వ్యూల సమాచారాన్ని DEET ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది. దీనికోసం DEET appను అభివృద్ధి చేసి నిర్వహిస్తున్నది స్టోరీటెక్ ప్రైవేట్ లిమిటెడ్. కింది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే నిరుద్యోగులు DEET appను డౌన్‌లోడ్ చేసుకుని అందులో మీ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Phone- 8688519317
Email: help@tsdeet.com
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Phone- 8688519317
Email: help@tsdeet.com
No comments:
Post a Comment