అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సైన్స్, నాన్ సైన్స్ విభాగాల్లో పోస్టులున్నాయి. ఇంటర్‌లో 50 శాతం మార్కులతోపాటు పురుషులు 152.5 CM, మహిళలు 152 CM ఎత్తు ఉండాలి. జనవరి 2, 2004 నుంచి జులై 2, 2007 మధ్య జన్మించిన వారు అర్హులు. అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 6 వరకు అవకాశం ఉంది. మార్చి 17 నుంచి పరీక్షలు ఉంటాయి.
No comments:
Post a Comment