*ఒక రోజు అంతర్జాతీయ సదస్సు *అంశం:*_
*"తెలంగాణ జానపద కళల పునరుజ్జీవనం - సమాలోచన"*
_*తేది:*_15 అక్టోబర్ 2025*
_*నిర్వహణ :*_ *తెలుగు విభాగం, బాబు జగ్జీవన్ రామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్), నారాయణగూడ, హైదరాబాద్*
పత్ర సమర్పణకు ఉపశీర్షికలు బ్రోచర్ లో పేర్కొనబడ్డాయి.
_*పత్రాలు పంపాల్సిన ఈ-మెయిల్ :*_
teluguseminarbjrgdc2025@gmail.com
_*రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి Google Form లింక్:*_
https://forms.gle/W3QBV2r9HHgnHLii8
_*రిజిస్ట్రేషన్ రుసుము*_
అధ్యాపకులకు రూ. 300.00
పరిశోధకులు/విద్యార్థులకు రూ. 200.00
_*గూగుల్ పే/ఫోన్ పే నెంబర్:*_
98496 01577 శ్రీ సి. వి. లక్ష్మీనారాయణ.
_*ముఖ్యమైన తేదీలు :*_
సంక్షిప్త పత్రాలకు చివరి తేదీ. 30 సెప్టెంబర్ 2025.
పూర్తి పత్రాలకు చివరి తేదీ. 5 అక్టోబర్ 2025.
_*Seminar Director*_
కెప్టెన్ డా. మడుగు విజయ్ కుమార్, ప్రధానాచార్యులు.
*సంప్రదించాల్సిన నెంబర్లు:*
_*Seminar Convenor*_
డా. రాపోలు శ్రీనివాస్, తెలుగు శాఖాధ్యక్షులు.
మొబైల్ నెం. 98480 50694.
_*Co-Convenor*_
డా. ఎన్. దీపిక, అసోసియేట్ ప్రొఫెసర్.
మొబైల్ నెం. 90328 22036.
_*Organising Secretary*_
శ్రీ సి. వి. లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్.
మొబైల్ నెం. 98496 01577.
డా. వర్ధ వేణు, లెక్చరర్,
మొబైల్ నెం. 99638 15484.
No comments:
Post a Comment