Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

26 September 2025

BRAOU UG/PG ADMISSIONS LAST DATE EXTENDED UPTO OCTOBER 10, 2025, అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ, పీ.జీ ప్రవేశ గడువు పెంపు • రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ అక్టోబర్ 10, 2025.


BRAOU UG/PG ADMISSIONS LAST DATE EXTENDED UPTO OCTOBER 10

Hyderabad, September 26, 2025: The Direct Admission through “Online” for Under Graduate (B.A/B.Com/B.Sc) and Post Graduate - M.A, M.Com, M.Sc, M.B.A, BLISc, MLISc, Diplomas Courses and Certificate programmes of Dr. B. R. Ambedkar Open University (BRAOU) for the Academic year 2025-26 is extended up to October 10, 2025. 

For further details visit nearest study centre or university Portal : www.braouonline.in; OR website : www.braou.ac.in and for more information contact BRAOU Call centre :18005990101 or information Centre : 040-23680 222 / 333 / 555.


అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ, పీ.జీ ప్రవేశ గడువు పెంపు, 

 రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ అక్టోబర్ 10

హైదరాబాద్, సెప్టెంబర్ 26, 2025: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు, B.Lisc, M.Lisc, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను చివరి తేది అక్టోబర్ 10 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 040-23680 333 / 444 / 555, టోల్‌ఫ్రీ నెం. 18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలన్నారు.

No comments:

Post a Comment