మీకు హైదరాబాద్ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ లేదా ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో పీజీ చదవాలనే ఆకాంక్ష ఉంటే, తప్పనిసరిగా CUET-PG పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
CUET-PG పరీక్ష గురించి అవగాహన కల్పించడం, పరీక్ష విధానం, సిద్ధత పద్ధతులు, కోర్సులు మరియు అడ్మిషన్ వివరాలను తెలియజేయడం కోసం మేము వెబినార్ నిర్వహిస్తున్నాము.
⭐ సీయూఈటీ–పీజీ మార్గదర్శక వెబినార్ ⭐
తెలంగాణ డిగ్రీ విద్యార్థుల కోసం
తేదీ: 05.01.2026
సమయం: సాయంత్రం 7:00 – రాత్రి 9:00 గంటలు
జూమ్ మీటింగ్ లింక్ 👇
https://us06web.zoom.us/j/74604173247?pwd=WZVL5py8biXCTKKDn8huCASUFEipTw.1
మీటింగ్ ID: 746 0417 3247
పాస్‌కోడ్: GDCKP

No comments:
Post a Comment