Pages
- Home
- CEC-DEGREE VIDEO LECTURES
- EPG PATASHALA MOOCS
- TSCPGET 2024, PG Entrance Previous E-Question Paperswith Answers
- PG Entrance CPGET 2023 QP Answers
- PG Entrance CPGET 2022 QP Answers
- PG Entrance CPGET 2021
- Useful Employment and Educational Weblinks
- E CONTENT
- VIDYAMITRA
- SWAYAM
- PG Entrance Old Question Papers University ...
- COURSERA
- National Digital Library of India
- Open Access Books
- Pdf Drive
- NCERT TEXTBOOKS
- CBSE
- TSAT Competative Exams Video Lectures
- TS Dr BRAOU UG PG Lectures
- IGNOU
- UGC-MHRD
- UGC List of Universities
- General Knowledge Today
- Universities In Telangana Name of the U...
- National Science Library
- IASC
- Open Access Journals
- ShodhGanga-ETD Ph.D. Research Reports
- National Digital Library Epg Pathshala Free ...
- GOVT.OF TELANGANA
- TS E-MAASA PATRIKA
- TS Sahitya Academi
- TRC
- LPU
- E-Material Practice Bits O...
- NIOS
- NIOS INTER Sub. Lectures
- E-Journals 1 Access to Global online Research ...
- IIT-JAM
- NPTEL-IIT & IISC Lectures
- NIT's
- Spoken Tutorial IIT Bombay
- UGC NET
- GURUKUL
- NTA
- National Career Service-Employment
- UPSC
- UPSC Material
- TSPSC
- TS Employment
- Career in All Sectors -Guidance
- SSC
- RRB
- IISER
- NISER
- IBPS-Banking
- INDIA STATISTICS
- Job Updates
- SCERT
- తెలుగు వెలుగు
- KNOW INDIA
- TS-TOURISM
- RRRLF ISPOA e-Repositories
- Indian Culture
- TS Public LIBRARY
- About India
- Scholarships GOVT of India
- GNANKHOSH
- Global Video Lectures on all subjects
- E-BOOKS Devotional Personality development TTD
- OPEN LIBRARY
- Impact MOTIVATIONAL PERSONALITY DEVELOPMENT VIDEOS
- NPTEL ENGINEERING COURSES VIDEO LECTURES
- MGNCRE
- SAMACHAR
- A.DURGAPRASAD M.LI.Sc.,NET,SET,PGDCA,(Ph.D)LIBRAR...
- OER LIS
- NIPUNA
- E- Material All courses
- NT NIPUNA EDUCATION
- LIBRARY SCIENCE
Educational News
13 February 2019
09 February 2019
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకుల కోసం ఈ నెల 12వ తేదీన ఉచిత శిక్షణా తరగతులను ప్రారంభిస్తున్నట్లు బండ్లగూడ న్యాక్ డిప్యూటీ డైరెక్టర్ నిజ లింగప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. 18 నుంచి 35 ఏండ్ల మధ్య నిరుద్యోగ యువతకు ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, శానిటేషన్ విభాగాల్లో 3 నెలలపాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు.
శిక్షణ కాలంలో ఉచిత మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆధార్ కార్డు, రేషన్‌కార్డు జీరాక్స్‌లతోపాటు విద్యార్హత సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను ఎన్‌ఏసీ ట్రైనింగ్ సెంటర్ వికాస్ హై స్కూల్ ఎదురుగా ఉప్పుగూడ డివిజన్ నర్కీపూల్‌బాగ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9440410459లో సంప్రదించాలని తెలిపారు.
06 February 2019
హైదరాబాద్‌లోని జాతీయ జీవ వైద్య పరిశోధన జంతు వనరుల సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు-ఖాళీలు: టెక్నికల్ అసిస్టెంట్- 04, ల్యాబ్ అటెండెంట్- 12, మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 04. మొత్తం ఖాళీలు- 20. అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరితేది: 25.02.2019. వెబ్‌సైట్: www.narfbr.org సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు-ఖాళీలు: ప్రాజెక్ట్ ఇంజినీర్(డెవలపర్/ ఐఎస్‌ఎస్/ హైస్పీడ్ నెట్‌వర్కింగ్)- 07, ప్రాజెక్ట్ ఆఫీసర్(ఈ లెర్నింగ్)- 01. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 37 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది: 15.02.2019. వెబ్‌సైట్: https://cdac.in/ అర్హత పరీక్ష సీటెట్-జులై 2019 జాతీయస్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాల అర్హతకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-జులై 2019 ప్రకటనను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విడుదల చేసింది. అర్హత: పేపర్ 1, 2 పరీక్షను అనుసరించి సీనియర్ సెకండరీ, బ్యాచిలర్ డిగ్రీతో పాటు డీఈఎల్‌ఈడీ/ బీఈఎల్‌ఈడీ/ డీఎడ్(స్పెషల్ ఎడ్యుకేషన్)/ బీఈడీ/ బీఎడ్(స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణత. బీఎడ్/ డీఎడ్ చివరి సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష విధానం: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. 1-5 తరగతుల(ప్రైమరీ స్టేజ్) అభ్యర్థులకు పేపర్ 1, 6-8 తరగతుల(ఎలిమెంటరీ స్టేజ్) అభ్యర్థులకు పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 97 నగరాల్లో ఈ పరీక్ష జరుగనుంది. రాతపరీక్ష తేది: 07.07.2019. ఫీజు: జనరల్/ ఓబీసీలకు ఒక పేపర్‌కు అయితే రూ.700, రెండింటికి రూ.1,200; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఒక పేపర్‌కు రూ.350, రెండింటికీ రూ.600. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 05.02.2019. చివరితేది: 05.03.2019. దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: 08.03.2019. https://ctet.nic.in/ యూజీసీ నెట్- జూన్ 2019 దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ అర్హత కోసం నిర్వహించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) జూన్-2019కు సంబంధించిన సంక్షిప్త ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో పేపర్-1, 2 ఉంటాయి. రిజిస్ట్రేషన్ తేదీలు: 2019 మార్చి 1 నుంచి 30 వరకు. ప్రవేశ పత్రాల డౌన్‌లోడింగ్ తేది: 15.05.2019. పరీక్ష తేదీలు: 2019 జూన్ 20, 21, 24, 25, 26, 27, 28. ఫలితాలు: 2019 జులై 9. వెబ్‌సైట్: https://ntanet.nic.in/ అప్రెంటిస్‌షిప్ మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ముంబయిలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎస్‌ఎల్) అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 73, డిప్లొమా అప్రెంటిస్- 07. ఇంజినీరింగ్ విభాగాలు: కెమికల్, కంప్యూటర్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్, ప్రొడక్షన్. శిక్షణా కాలం: ఏడాది. అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత. ఎంపిక: విద్యార్హత మార్కుల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.02.2019. వెబ్‌సైట్: http://mazagondock.in/ https://www.tejamedia.com/2019/02/0636.html?m=1
30 January 2019
LIst of Indian Universities All States
394 State Universities
48 Central Universities
325 Private Universities
125 Deemed to be Universities
Total No. of Universities 892 in the Country as on 20.12.2018
Source: https://www.ugc.ac.in/
28 January 2019
గ్రూప్స్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ సిద్దిపేట కల్చరల్ ,జనవరి 25: స్థానిక టీఎస్ ఎస్సి స్టడీ సర్కిల్ లో గ్రూప్ 1,2,3,4, ఎస్సై, కానిస్టేబుల్, ఎస్సెస్సి, ఆర్ ఆర్ బి తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా మూడు నెలలపాటు ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు టీఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ ,ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు . ఫిబ్రవరి 10 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 17న దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంట్రన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడిన 100 మంది అభ్యర్థులకు ఫిబ్రవరి 27 నుంచి మే 26 వరకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు వెబ్సైట్ www.tsscstudycircle.telangana.gov.in లో చూడాలని తెలిపారు. వివరాలకు ఫోన్ నెంబర్ 9553167760 లో సంప్రదించాలని తెలిపారు
22 January 2019
NTA UGC NET New Syllabus
|
Subscribe to:
Posts (Atom)