https://www.employmentnews.gov.in/newemp/MoreContentS.aspx?n=SpecialContent
Pages
- Home
- CEC-DEGREE VIDEO LECTURES
- EPG PATASHALA MOOCS
- TSCPGET 2024, PG Entrance Previous E-Question Paperswith Answers
- CUET PG PQPA 2024 2023 PREVIOUS QUESTION PAPERS
- PG Entrance CPGET 2023 QP Answers
- PG Entrance CPGET 2022 QP Answers
- PG Entrance CPGET 2021
- Useful Employment and Educational Weblinks
- E CONTENT
- VIDYAMITRA
- SWAYAM
- PG Entrance Old Question Papers University ...
- COURSERA
- National Digital Library of India
- Open Access Books
- Pdf Drive
- NCERT TEXTBOOKS
- CBSE
- TSAT Competative Exams Video Lectures
- TS Dr BRAOU UG PG Lectures
- IGNOU
- UGC-MHRD
- UGC List of Universities
- General Knowledge Today
- Universities In Telangana Name of the U...
- National Science Library
- IASC
- Open Access Journals
- ShodhGanga-ETD Ph.D. Research Reports
- National Digital Library Epg Pathshala Free ...
- GOVT.OF TELANGANA
- TS E-MAASA PATRIKA
- TS Sahitya Academi
- TRC
- LPU
- E-Material Practice Bits O...
- NIOS
- NIOS INTER Sub. Lectures
- E-Journals 1 Access to Global online Research ...
- IIT-JAM
- NPTEL-IIT & IISC Lectures
- NIT's
- Spoken Tutorial IIT Bombay
- UGC NET
- GURUKUL
- NTA
- National Career Service-Employment
- UPSC
- UPSC Material
- TSPSC
- TS Employment
- Career in All Sectors -Guidance
- SSC
- RRB
- IISER
- NISER
- IBPS-Banking
- INDIA STATISTICS
- Job Updates
- SCERT
- తెలుగు వెలుగు
- KNOW INDIA
- TS-TOURISM
- RRRLF ISPOA e-Repositories
- Indian Culture
- TS Public LIBRARY
- About India
- Scholarships GOVT of India
- GNANKHOSH
- Global Video Lectures on all subjects
- E-BOOKS Devotional Personality development TTD
- OPEN LIBRARY
- Impact MOTIVATIONAL PERSONALITY DEVELOPMENT VIDEOS
- NPTEL ENGINEERING COURSES VIDEO LECTURES
- MGNCRE
- SAMACHAR
- A.DURGAPRASAD M.LI.Sc.,NET,SET,PGDCA,(Ph.D)LIBRAR...
- OER LIS
- NIPUNA
- E- Material All courses
- NT NIPUNA EDUCATION
- LIBRARY SCIENCE
- PhD Entrance Test QPA 2025 OU
Educational News
10 March 2025
Success Stories All Sectors
https://www.employmentnews.gov.in/newemp/MoreContentS.aspx?n=WebExclusive
09 March 2025
ఓ మహిళా నీకు జోహార్ !
ఆమె లేకపోతే..
జననం లేదు !
ఆమె లేకపోతే..
గమనం లేదు !
అన్నీ తానై..
అన్నింటా తానై..
అడుగు ముందుకు వేస్తూ..
నేటి ఆధునిక మహిళ
తనకు సాటి లేరంటూ..
మేటిగా అంతరిక్షానికి దూసుకెళుతు..
అనంత శక్తి స్వరూపిణియై
సగ భాగము నుండి
అగ్ర భాగానికి చేరుకుంది.
సంప్రదాయాల హద్దుల్లో ఉంటూ..
నిండుపున్నమి జాబిలి తానై..
రెండిళ్ళల్లోనూ వెలుగులు నింపుతూ..
అనుబంధాల రథాన్ని ముందుకు నడిపిస్తూ..
బాధ్యత అనే పదానికి
ప్రాణం పోస్తున్నది.!
అలుపెరగని యోధురాలు
నేటి మహిళ
విశాల ప్రపంచాన్ని
విజయాలతో నింపి,
వీరవనితై నిలుచుచున్నది.
బహుముఖప్రజ్ఞతో
బాధ్యతలు పోషిస్తూ..
దేశ ప్రగతి రథాన్ని
ముందుకు నడిపిస్తూ..
అనంత విశ్వాన్ని సైతం
అవలీలగా ఏలేందుకు అతివ సిద్దమౌతున్నది.
అణిచివేతను అధిగమించి,
అధికార పగ్గాలు సాధించి,
అపరకాళికలా
శత్రువు గుండెల్లో గుబులు పెంచుతున్నది.
మాతృభూమి రక్షణకై
మంచుకొండల్లో సైతం పహరా కాయుచున్నది
ఓ మహిళా నీకు జోహార్ !
-పరమేశ్వరాచార్య గుగ్గిళ్ళ
19 February 2025
Rashtrapati Nilayam is celebrating the 2-days National Science Day from 27th to 28th February 2025. As part of student engagement and promoting scientific curiosity, we invite you and your institution students to join us for this special event.
Dear Sir/Madam
Rashtrapati Nilayam is celebrating the 2-days National Science Day from 27th to 28th February 2025.
As part of student engagement and promoting scientific curiosity, we invite you and your institution students to join us for this special event.
This is a fantastic opportunity for your students to explore and engage with various interactive exhibits and educational displays.
*Activities*
27.02.2025
1. Competitions: -Science Quiz, Poster Making, Scientific model exhibition
2. Scientific Exhibitions – Display of innovations
3. Book Exhibition
4. Workshops: -
i) Fun with Science
ii) Start-ups – Innovations iii) Advancements in Science and Careers in Science
28.02.2025
1. Workshops: - i) Fun with Science ii) Start-ups- Innovations iii) Demystifying Science iv) Careers in Science
2. Keynote addresses of the Chief guests
3. Prize distribution for the winners of Quiz competitions, Science exhibition and Poster Making
4. Final round of quiz competitions
*Note:*
It is essential to review the terms and conditions prior to registering as a participant.
Attached Below
Registration link
👇👇
Warm Regards
Visitors Facilitation Cell
Rashtrapati Nilayam
Secunderabad
040-29560518.
18 February 2025
*Pre-Registration Qualifying Entrance Examination for Ph.D. Programme, March 2025 (Written Test - Physical mode only) @ Alagappa University, Karaikudi-630 003. Tamilnadu. India.*
*Source:* https://admissions.alagappauniversity.ac.in/ALUPhDAdmission/
*Important Links:*
*=> Notification:* https://admissions.alagappauniversity.ac.in/ALUPhDAdmission/assets/docs/phd_notification.pdf
*=> Instructions:* https://admissions.alagappauniversity.ac.in/ALUPhDAdmission/assets/docs/phd_instructions.pdf
*For Registration:* https://admissions.alagappauniversity.ac.in/ALUPhDAdmission/modules/new_register/registration.php
*Note:* NET/SET/GATE Qualified Candidates in the Relevant Discipline Are Exempted From Appearing Entrance Exam.
*Eligibility Criteria (Minimum Marks in the Qualifying Degree):*
=> Candidates who have passed through 10+2+3+2/11+1+3+2/10+3+3+2 pattern alone can apply
=> 50 % of marks for SC/ST/OBC (non creamy layer) / Person with Disability
=> 55 % of marks for all Other Candidates
=> M.Ed. (Education / Special Education) / M.A. Education is essential for Ph.D. in Education
*IMPORTANT INSTRUCTIONS*
=> Submission of application through ONLINE only
=> Opening Date-17.02.2025 10.00 a.m. Onwards
=> Closing Date-12.03.2025 05.00 p.m.
=> Date of Examination at University Campus, Karaikudi-23.03.2025, 10.00 a.m. to 01.00 p.m.
=> Date of Personal Interview-23.03.2025, 2.00 p.m. onwards (Concerned Department)
=> Application Fee - Rs.500/-
=> For further details, contact (Contact No.04565-224230).
=> For Payment Problems, Mail us to aluphdentrance@gmail.com
=> University reserves the right to change anything mentioned above. **Application cost once paid will not be refunded.
*For the latest LIS updates, India's No.1 Library and Information Science (LIS) Professionals WhatsApp Group warmly welcomes you to join us:*
https://chat.whatsapp.com/EsQLioWDFMTCKQp98NTjR3
☝🏼☝🏼☝🏼☝🏼☝🏼
```Information shared by 📚🎓✍️``` _*Dr.U.PRAMANATHAN*_✍️🎓📚 from the ```Learning Resource Centre, PSG Institute of Management, Peelamedu, Coimbatore-641004, Tamilnadu, India.```
*https://linktr.ee/Dr.U.Pramanathan*
15 February 2025
✒️ ‘అందమైన చేతి రాత’ పై విద్యార్థులకు టి-సాట్ ప్రత్యేక పాఠాలు 🔷అందమైన చేతిరాత కళను విద్యార్థులందరికీ పంచేందుకు టి-సాట్ నెట్వర్క్ ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రసారం చేయనుంది. ఫిబ్రవరి 16వ తేది ఆదివారం మధ్యాహ్నాం 12 నుండి ఒంటి గంట వరకు కాలిగ్రఫీ ‘అందమైన చేతి రాత’ పై ప్రత్యేక ప్రత్యక్ష్య కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నట్లు టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. 🔷 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులు చేతి రాత సరిగా లేక అనేక ఇబ్బందులు పడటమే కాకుండ, పరీక్షల్లో మార్కులు కోల్పోతున్నారన్నారు.
🔴 పత్రిక ప్రకటన | 15.02.2025
🔷విద్యార్థుల భవిష్యత్ కోసం అనుభవం కలిగిన హ్యాండ్ రైటింగ్ నిపుణుల చే ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రసారం చేయనున్నట్టు సీఈవో వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
🔷జర్మనీ లో విద్యనభ్యసించే ఇంజనీరింగ్ విద్యార్థులనుద్దేశించి ఇప్పటికే జర్మన్ లాంగ్వేజ్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని టి-సాట్ ప్రసారం చేసిందని గుర్తు చేశారు.
☎️ కాలిగ్రఫి పై సందేహాలకు 040-23540326/726 టోల్ ఫ్రీ నంబర్ 1800 425. 4039 లకు కాల్ చేయాలని సూచించారు.
📚 బుక్ రివ్యూ - ‘ పుస్తక సమీక్ష’
6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచే విధంగా పుస్తకాల సమీక్ష (‘బుక్ రివ్యూ’) కార్యక్రమం నిర్వహించేందుకు తెలంగాణాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల నుండి నామినేషన్లు ఆహ్వానించిందని, రచయిత రచించిన పుస్తక సారాంశాన్ని సంక్షిప్తంగా వివరిస్తే, విద్యార్థులకు అదనపు జ్ఞానాన్ని అందించినవారమౌతామని, పుస్తక సమీక్షపై ఆసక్తి ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ తమ పేర్లతో కూడిన వివరాలను tsatnipuna@gmail.com కు మేయిల్ చేయడం లేదా 7337558051 ఫోన్ చేసి అందచేయాలని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్ది సూచించారు.
#TSAT #HandwritingSkills #Calligraphy #BeautifulHandwriting #EducationForAll #TelanganaEducation #BookReview #ReadingSkills #StudentDevelopment #TelanganaSchools #TSATInitiatives
13 February 2025
#SahityaAkademi's annual event "Festival of Letters 2025" will be celebrated with 500+ Writers, 100+ Events and Representation of 50+ Indian Languages during 07-12 March 2025 at Rabindra Bhavan Lawns, 35 Ferozeshah Road, New Delhi. All are welcome. President of India, PMO India, Gajendra Singh Shekhawat, Rao Inderjit Singh, Ministry of Culture, Government of India, Press Information Bureau - PIB, Government of India, Ministry of Information & Broadcasting, Government of India, Doordarshan National (DD1), IndianCulture DDNewsLive DD News Hindi DD Bharati All India Radio - Akashvani
31 January 2025
National Webinar on Adoption of Artificial Intelligence in Research: Boon or Bane...By DoCBA, SRR GASC(A), Karimnagar, on5th February, 2025 from 12PM - 1.30 PM
Greetings!!
🌲🌲🌲🌲🌲🌲🌲
No Registration Fee:
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
---------------------------------
Dr. M. Malla Reddy, Asst. Professor of Commerce & Addl. Controller of Examinations
Vice Chairman:
Sri. T. Rajaiah, Vice Principal, HoD & BoS Chairman, Dept. of Commerce & Business Administration
---------------------------
Prof. K. Ramakrishna, Principal (FAC)
28 January 2025
UPSC Civils 2025 Changes: ఆలిండియా సర్వీస్ ఉద్యోగ నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది మొత్తం 23 సర్వీసుల కోసం ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. గత ఏడాది 21 సర్వీసులుండగా మరో రెండు సర్వీసులు నోటిఫికేషన్‌లో చోటు చేసుకున్నాయి. దీంతో పాటు యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్‌లో పలు కీలక మార్పులు చేపట్టారు
యూపీఎస్సీ 2025 నోటిఫికేషన్‌లో కీలక మార్పులు
. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్‌ను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసులుగా విభజించడంతో ఆలిండియా సర్వీసుల సంఖ్య పెరిగింది.
సివిల్ సర్వీస్ 2025 పరీక్షకు గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు హాజరు కావొచ్చు. గతంలో ప్రిలిమినరీ పరీక్షలకు మాత్రమే ఈ అవకాశం ఉండేది. మెయిన్స్ పరీక్షలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలనే నిబంధన ఉండేది. తాజాగా ఇంటర్వ్యూ నాటికి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
రిజర్వేషన్లు, వయోపరిమితి సడలింపు కోరుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలోనే వాటిని జత చేయాల్సి ఉంటుంది. గతంలో ప్రిలిమ్స్ పరీక్షలకు ఈ నిబంధన లేదు. రిజర్వేషన్ల దుర్వినియోగం నేపథ్యంలో యూపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఓబీసీ అభ్యర్థులు కుల ధృవీకరణతో పాటు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్‌ను జత చేయాల్సి ఉంటుంది. నాన్ క్రిమిలేయర్ 2021-22, 22-23, 23-24 సంవత్సరాలకు సంబంధించినదై ఉండాలి. ఓబీసీ కుల ధృవీకరణ 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 ఫిబ్రవరి 11 మధ్య జారీ చేసినదై ఉండాలి.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హులైన వారు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 1, 2024- ఫిబ్రవరి 11, 2025 మధ్య జారీ చేసిన కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జారీ చేసిన ఆదాయం, ఆస్తుల ధృవీకరణ పత్రాలను దరఖాస్తు చేసే సమయంలోనే సమర్పించాల్సి ఉంటుంది.
సివిల్స్ దరఖాస్తు చేసే అభ‌్యర్థులు సర్వీస్ ప్రిఫరెన్స్‌లను కూడా ప్రిలిమినరీ పరీక్ష దశలోనే దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. క్యాడర్ ప్రాధాన్యతను ప్రిలిమ్స్ పరీక్షలు జరిగిన 10రోజుల్లో సమర్పించాల్సి ఉంటుంది.
యూపీఎస్సీ పరీక్షలకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. తొలిసారి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ వివరాలను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసిన వివరాల్లో పుట్టిన తేదీని మార్చడానికి అనుమతించరు. మిగిలిన వివరాలను 2025 ఫిబ్రవరి 18లోగా మార్చుకోవచ్చు.
ప్రిలిమినరీ దరఖాస్తులో పేర్కొన్న వివరాలను ఏమైనా సవరణలు చేయాలంటే 2025 ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 18మధ్య సవరించుకోవచ్చు.
దరఖాస్తులో చిరునామా విద్యార్హతలు, సర్వీస్, క్యాడర్ ప్రాధాన్యతల్లో మార్పులు చేర్పులు చేయడానికి మెయిన్స్ పరీక్షలు పూర్తైన 15రోజుల వరకు గడువు ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తుల్లో మార్పులు చేయకుండా జాగ్రత్త వహించాలి.
అభ్యర్థి తాజా ఫోటోను మాత్రమే దరఖాస్తులో అప్‌లోడ్ చేయాలి. ఫోటోలో ఉన్న విధంగానే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. అప్లికేషన్ అప్‌లోడ్ చేసే సమయానికి పదిరోజుల ముందు తీసుకున్న ఫోటోలను మాత్రమే సమర్పించాలి. ఫోటోతో పాటు అభ్యర్థి పేరు, ఫోటో తీసిన తేదీని కూడా స్పష్టంగా పేర్కొనాలి.
యూపీఎస్సీ 2025 దరఖాస్తులను 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 సాయంత్రం ఆరు గంటల వరకు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్షను మే 25న నిరవ్హిస్తారు. హాల్ టిక్కెట్లను 2025 ఏప్రిల్‌లో జారీ చేస్తారు. మెయిన్స్ పరీక్షను ఆగస్టు 22న నిర్వహిస్తారు.
యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు జనరల్ అభ్యర్థులు ఆరు సార్లు, ఓబీసీలకు 9 సార్లు, ఎస్సీ ఎస్టీలకు నిర్ధిష్ట వయో పరిమితి వరకు ఎన్నిసార్లైనా హాజరు కావొచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. మహిళలతో పాటు ఇతర క్యాటగిరీలకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
24 January 2025
23 January 2025
Medha Spoken English Nagesh: *మేధా స్పోకెన్ ఇంగ్లిష్ ఫ్రీ కోచింగ్* *రిజిస్ట్రేషన్ లింక్:* *https://forms.gle/B7TiYW9fyY27sMsNA* ఈ లింక్ ద్వారా వివరాలు పొందుపరిచి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. క్లాసులు త్వరలోనే ప్రారంభం. *MEDHA LANGUAGE THEATRE 7093001511 [1/23, 10:05 AM] Medha Spoken English Nagesh: Course details:: Free online medha spoken english Batch start date :: February 1st week (Tentative) Course duration::30 days
Medha Spoken English Nagesh: *మేధా స్పోకెన్ ఇంగ్లిష్ ఫ్రీ కోచింగ్*
*రిజిస్ట్రేషన్ లింక్:*
*https://forms.gle/B7TiYW9fyY27sMsNA*
ఈ లింక్ ద్వారా వివరాలు పొందుపరిచి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. క్లాసులు త్వరలోనే ప్రారంభం. *MEDHA LANGUAGE THEATRE 7093001511
Medha Spoken English Nagesh: Course details:: Free online medha spoken english
Batch start date :: February 1st week (Tentative)
Course duration::30 days (Every day 1 hr)
Class timings evening::
7:30 pm to 8:30 pm
Live classes (Zoom and Youtube)
22 January 2025
Job mela/ జాబ్ మేళా @ హయత్ నగర్* *సమర్థనం ట్రస్ట్ ఫర్ ది డిసేబుల్డ్* *నిరుద్యోగ యువతీ యువకుల* కొరకు మరియు *నిరుద్యోగ దివ్యాంగుల* కొరకు కెరీర్ గైడెన్స్ సెల్ *ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్ నగర్* లో జాబ్ మేళాను నిర్వహిస్తోంది. *ఈవెంట్ తేదీ* : 23rd January 2025. *సమయం* : ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. *స్థలము* : *ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కుంట్లూరు రోడ్, హయత్ నగర్, హైదరాబాద్*
*వయస్సు*: 18 నుండి 35 సంవత్సరాలు.
*ఉద్యోగ రకము*: IT, BPO, డేటా ఎంట్రీ, ఈ-కామర్స్, రిటైల్, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్.
*అర్హతలు* : 10th, ఇంటర్, ITI, డిప్లొమా,డిగ్రీ, పీజీ మరియు ఏదైనా ఒకేషనల్ కోర్సు
*Contact Numbers*:
Ramana - 6364863213
Bhargavi - 6364863218
Sravan - 6364867804
For Registration click on the link.
https://forms.gle/goG3SkUVgu5ZGmUV6
Thank You!!!
Samarthanam Trust.
11 January 2025
🍥2025 సంవత్సరానికి సంబంధించి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియలో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, కాపీయిస్ట్, ఎగ్జామినర్, మరియు ఆఫీస్ సబార్డినేట్ వంటి 1673 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఈ నియామక ప్రక్రియలో వివిధ స్థాయిల్లో ఉద్యోగాల అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
*🔊తెలంగాణ హైకోర్టులో 1673 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్*
*💥అర్హత ప్రమాణాలు:*
*🌀ఎంట్రీ-లెవల్ పోస్టులు: ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర సారూప్య పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత.*
*💠ఇంటర్మీడియట్-లెవల్ పోస్టులు: 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు టైపిస్ట్, కాపీయిస్ట్ మరియు ఇతర పోస్టులకు అర్హులు.*
*🥏ప్రత్యేక/నిర్వాహక పోస్టులు: లా, కామర్స్ లేదా ఇతర సంబంధిత రంగాలలో గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు.*
*💫అభ్యర్థుల వయస్సు: 18 నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి (జూలై 1, 2025 నాటికి). ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, ఇతర అర్హత గల కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది.*
*💥ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియ మూడు దశలుగా ఉంటుంది:*
*➡️కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి): సాధారణ జ్ఞానం, తార్కిక నైపుణ్యాలు మరియు సంబంధిత విషయంపై అర్హతలను అంచనా వేయడం.*
*➡️నైపుణ్య పరీక్ష: కొన్ని పోస్టులకు టైపింగ్ వేగం మరియు ఖచ్చితత్వం వంటి నిర్దిష్ట నైపుణ్యాలను పరీక్షించడం.*
*➡️డాక్యుమెంట్ వెరిఫికేషన్: అభ్యర్థుల సర్టిఫికెట్లు, ఐడీ ప్రూఫ్ మరియు ఇతర డాక్యుమెంట్లను ధృవీకరించడం.*
*💥దరఖాస్తు ప్రక్రియ:*
*♦️ఆన్లైన్ దరఖాస్తు జనవరి 8, 2025 నుండి ప్రారంభమవుతుంది మరియు జనవరి 31, 2025 నాటికి ముగుస్తుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ tshc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.*
*💥దరఖాస్తు ఫీజు:*
*➡️SC, ST, PWD అభ్యర్థులకు: 400 రూపాయలు*
*➡️BC, OC అభ్యర్థులకు: 600 రూపాయలు*
*💥ముఖ్యమైన తేదీలు:*
*➡️నోటిఫికేషన్ విడుదల తేదీ: జనవరి 2, 2025*
*➡️ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: జనవరి 8, 2025*
*➡️ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31, 2025*
*➡️పరీక్ష తేదీలు: ఏప్రిల్ మరియు జూన్ 2025(తాత్కాలిక)*
*💥దరఖాస్తు చేయడం ఎలా?*
*➡️అధికారిక వెబ్సైట్ tshc.gov.in ను సందర్శించండి.*
*➡️హోమ్ పేజీలో “రిక్రూట్మెంట్” విభాగానికి వెళ్లండి.*
*➡️కావలసిన పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్‌ను ఎంచుకోండి.*
*➡️నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదివి అర్హతలను పరిశీలించండి.*
*➡️ప్రాథమిక వివరాలను నమోదు చేసి, దరఖాస్తు ఫారం పూరించండి.*
*➡️అన్ని అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.*
*➡️ఆన్లైన్ రుసుము చెల్లించి, రసీదు పేజీని డౌన్లోడ్ చేసుకోండి.*
*➡️దరఖాస్తు ఫారమ్ యొక్క ముద్రిత సంస్కరణను డౌన్లోడ్ చేయండి.*
➡️సాంకేతిక లోపాల కారణంగా చివరి నిమిషం సమస్యలను నివారించేందుకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ముందుగానే సమర్పించాలి.
05 January 2025
*వ్యక్తిత్వ వికాస సంబంధ 40 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
మీరు మారాలనుకొంటున్నారా? www.freegurukul.org/g/VyakthithwaVikasam-1
నిత్య జీవితంలో సైకాలజీ www.freegurukul.org/g/VyakthithwaVikasam-2
మిమ్మల్ని మీరు గెలవగలరు www.freegurukul.org/g/VyakthithwaVikasam-3
యువతా! లెండి!మేల్కోండి!మీ శక్తిని తెలుసుకోండి! www.freegurukul.org/g/VyakthithwaVikasam-4
మనస్తత్త్వ శాస్త్రము www.freegurukul.org/g/VyakthithwaVikasam-5
బాడీ సైకాలజీ www.freegurukul.org/g/VyakthithwaVikasam-6
వ్యక్తిత్వ వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-7
నిత్య జీవితంలో ఒత్తిడి - నివారణ www.freegurukul.org/g/VyakthithwaVikasam-8
స్ఫూర్తి www.freegurukul.org/g/VyakthithwaVikasam-9
యువ శక్తి www.freegurukul.org/g/VyakthithwaVikasam-10
మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే www.freegurukul.org/g/VyakthithwaVikasam-11
రిలాక్స్ రిలాక్స్ www.freegurukul.org/g/VyakthithwaVikasam-12
విద్యా మనో విజ్ఞాన శాస్త్రము www.freegurukul.org/g/VyakthithwaVikasam-13
ధీరయువతకు www.freegurukul.org/g/VyakthithwaVikasam-14
వ్యక్తిత్వ వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-15
వ్యక్తిత్వ వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-16
విజయం మీది www.freegurukul.org/g/VyakthithwaVikasam-17
స్వీయ భావన-వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-18
వండర్ మెమరీ టెక్నిక్స్ www.freegurukul.org/g/VyakthithwaVikasam-19
జ్ఞాపకశక్తి - చదివేపద్ధతులు www.freegurukul.org/g/VyakthithwaVikasam-20
నీ గమ్యం తెలుసుకో www.freegurukul.org/g/VyakthithwaVikasam-21
నీలో ఇద్దరు www.freegurukul.org/g/VyakthithwaVikasam-22
మీరూ 'శ్రీ'లు www.freegurukul.org/g/VyakthithwaVikasam-23
విజయపధం www.freegurukul.org/g/VyakthithwaVikasam-24
కలసి జీవిద్దాం-వ్యక్తిత్వ వికాస విజయమాల www.freegurukul.org/g/VyakthithwaVikasam-25
మనస్స్సరీరాలపై పరిసరాల ప్రభావం www.freegurukul.org/g/VyakthithwaVikasam-26
మానసిక శక్తులు www.freegurukul.org/g/VyakthithwaVikasam-27
మేధో వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-28
మాట మన్నన www.freegurukul.org/g/VyakthithwaVikasam-29
ప్రచారం పొందటం ఎలా www.freegurukul.org/g/VyakthithwaVikasam-30
పిల్లల శిక్షణా సమస్యలు www.freegurukul.org/g/VyakthithwaVikasam-31
బాడీ లాంగ్వేజ్-శరీరభాష www.freegurukul.org/g/VyakthithwaVikasam-32
ఎలా చదవాలి ? www.freegurukul.org/g/VyakthithwaVikasam-33
నవీన విద్య www.freegurukul.org/g/VyakthithwaVikasam-34
ఫస్ట్ క్లాస్ లో పాసవడం ఎలా ? www.freegurukul.org/g/VyakthithwaVikasam-35
జ్ఞాపకశక్తికి మార్గాలు www.freegurukul.org/g/VyakthithwaVikasam-36
వైజ్ఞానిక హిప్నాటిజం www.freegurukul.org/g/VyakthithwaVikasam-37
మనో విజ్ఞాన శాస్త్రం - పరీక్ష www.freegurukul.org/g/VyakthithwaVikasam-38
విశ్వనాథ నవలలు మనస్తత్త్వ చిత్రణ www.freegurukul.org/g/VyakthithwaVikasam-39
పాటల ద్వారా ప్రేరణ www.freegurukul.org/g/VyakthithwaVikasam-40