Eligibility: https://cpget.tgche.ac.in/PDF/CPGETPDF/Eligibiblity%20Conditions.pdf
TGCPGET 2026 Question papers with Answers: https://cpget.tgche.ac.in/CPGET/CPGET_ExamPaper.aspx
Eligibility: https://cpget.tgche.ac.in/PDF/CPGETPDF/Eligibiblity%20Conditions.pdf
TGCPGET 2026 Question papers with Answers: https://cpget.tgche.ac.in/CPGET/CPGET_ExamPaper.aspx
Post-Doctoral Fellowship 2026–27 | Nalanda University
Nalanda University invites applications for its Post-Doctoral Fellowship (2026–27), offering scholars an opportunity to pursue advanced research across its Schools, Departments and Research Centres.
The Fellowship is open to candidates with:
• A Ph.D. in a relevant discipline
• At least five publications in reputed peer-reviewed journals
• A research proposal aligned with the University's academic priorities
📅 Last date to apply: 30 July 2026
Apply now: https://online.nalandauniv.edu.in/
#NalandaUniversity #PostDoctoralFellowship #Research
@followers | @top fans
Ministry of External Affairs, Government of India | Sachin Chaturvedi | Press Information Bureau - PIB, Government of India
తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి మార్గదర్శకత్వంలో సివిల్ సర్వీసెస్ కు సన్నద్ధమవుతున్న యువతలో బిసి స్టడీ సర్కిల్ ద్వారా ఎంపికైన వారికి నెలకు 5 వేల రూపాయలను , పుస్తకాల కోసం ఏకమొత్తంగా 5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోందని, నిపుణులైన అధ్యాపక బృందం తో పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల సబ్జెక్టులపై సంపూర్ణ అవగాహన కలిగించే విధంగా కృషి చేస్తున్నామని, కనుక తెలంగాణ యువత బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైటు tgbcstudycircle.cgg.gov.in సంప్రదించడం ద్వారా ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ కలలను సాకారం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
బోనాలు పండుగ ప్రారంభోత్సవ సందర్భంగా
హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో "తెలంగాణ బోనాలు- చేతివృత్తుల వస్తువుల ప్రదర్శన" ను భారీ ఎత్తున ప్రారంభించిన మంత్రి వర్యులు ఇందులో ఏర్పాటు చేసిన బిసి స్టడీ సర్కిల్ స్టాల్ ను సందర్శించి వారు ప్రచురించిన "వార్షిక" పుస్తకాలను ప్రముఖులకు అందించారు. అలాగే బిసి స్టడీ సర్కిల్ కార్యకలాపాలు, ప్రవేశ సమాచారానికి సంబంధించిన ప్రత్యేక బ్రోచర్ ను విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి యువత
ఈ దిశగా అకుంఠిత దీక్షతో, పట్టుదలతో సన్నద్ధం కావాలని, తెలంగాణ ప్రజా ప్రభుత్వం యువత కోసం వరుస ఉద్యోగ నోటిఫికేషన్ లతో ముందుకు వస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి బాలమాయాదేవి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, ఇతరులు పాల్గొన్నారు.
#tgbcesdtc
యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం తరఫున ఫ్రీ కోచింగ్!
యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ యువత కోసం ప్రత్యేకంగా ఫ్రీ కోచింగ్ సౌకర్యాన్ని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్నామని, దీనికి సంబంధించిన అప్లికేషన్ లను ఆన్లైన్ ద్వారా 17వ జూలై నుంచి 7 ఆగష్టు వరకు స్వీకరిస్తారని, స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పది నెలల పాటు ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కలిగిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అన్నారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి మార్గదర్శకత్వంలో సివిల్ సర్వీసెస్ కు సన్నద్ధమవుతున్న యువతలో బిసి స్టడీ సర్కిల్ ద్వారా ఎంపికైన వారికి నెలకు 5 వేల రూపాయలను , పుస్తకాల కోసం ఏకమొత్తంగా 5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోందని, నిపుణులైన అధ్యాపక బృందం తో పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల సబ్జెక్టులపై సంపూర్ణ అవగాహన కలిగించే విధంగా కృషి చేస్తున్నామని, కనుక తెలంగాణ యువత బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైటు tgbcstudycircle.cgg.gov.in సంప్రదించడం ద్వారా ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ కలలను సాకారం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
బోనాలు పండుగ ప్రారంభోత్సవ సందర్భంగా
హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో "తెలంగాణ బోనాలు- చేతివృత్తుల వస్తువుల ప్రదర్శన" ను భారీ ఎత్తున ప్రారంభించిన మంత్రి వర్యులు ఇందులో ఏర్పాటు చేసిన బిసి స్టడీ సర్కిల్ స్టాల్ ను సందర్శించి వారు ప్రచురించిన "వార్షిక" పుస్తకాలను ప్రముఖులకు అందించారు. అలాగే బిసి స్టడీ సర్కిల్ కార్యకలాపాలు, ప్రవేశ సమాచారానికి సంబంధించిన ప్రత్యేక బ్రోచర్ ను విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి యువత
ఈ దిశగా అకుంఠిత దీక్షతో, పట్టుదలతో సన్నద్ధం కావాలని, తెలంగాణ ప్రజా ప్రభుత్వం యువత కోసం వరుస ఉద్యోగ నోటిఫికేషన్ లతో ముందుకు వస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి బాలమాయాదేవి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, ఇతరులు పాల్గొన్నారు.
#tgbcesdtc
Don't miss this opportunity to enhance your knowledge through SWAYAM's free online learning platform.
https://onlinecourses.swayam2.ac.in/e-learning/preview/cec26_hs108
#SWAYAMCourses #OsmaniaUniversity #emrc #freemooc
Educational Multimedia Research Centre (EMRC), Osmania University is offering the "Disaster Management" FREE MOOC Course.
📚 Enroll now by scanning the QR code.
https://onlinecourses.swayam2.ac.in/e-learning/preview/cec26_hs107
📅 Last Date for Enrollment: 31st August 2026
Don't miss this opportunity to enhance your knowledge through SWAYAM's free online learning platform.
#SWAYAMCourses #OsmaniaUniversity #emrc #freemooc
Educational Multimedia Research Centre (EMRC), Osmania University is offering the "Social Work Research" FREE MOOC Course.
📚 Enroll now by scanning the QR code.
https://onlinecourses.swayam2.ac.in/e-learning/preview/cec26_hs105
📅 Last Date for Enrollment: 31st August 2026
Don't miss this opportunity to enhance your knowledge through SWAYAM's free online learning platform.
#SWAYAMCourses #OsmaniaUniversity #emrc #freemooc
Educational Multimedia Research Centre (EMRC), Osmania University is offering the "Social Welfare Administration" FREE MOOC Course.
📚 Enroll now by scanning the QR code or join through the weblink : https://onlinecourses.swayam2.ac.in/e-learning/preview/cec26_hs106
📅 Last Date for Enrollment: 31st August 2026
Don't miss this opportunity to enhance your knowledge through SWAYAM's free online learning platform.
#SWAYAMCourses
#OsmaniaUniversity
#emrc
#freemooc
📢 Registration Open: Two-Week Orientation Programme on Indian Grammatical Tradition!
The Central Institute of Indian Languages (CIIL), Mysuru, invites applications for a Two-Week Orientation Programme on Indian Grammatical Tradition, scheduled from 31 August to 14 September 2026.
The programme offers an in-depth exploration of India's rich grammatical heritage, covering the foundations and evolution of grammatical traditions from Sanskrit, Tamil, Kannada, Telugu, Prakrit, Pali, and other Indian languages with discussions on texts such as the Kātantra/Kalāpa, Sarasvatīkaṇṭhābharaṇa, Navya Vyākaraṇa, Vākyapadīya, and Tolkāppiyam.
Renowned scholars will deliver lectures on classical grammatical texts and their relevance to contemporary linguistic research, language documentation, computational linguistics, and language education.
Who can apply?
🎓 PG Students
👨🏫 Faculty Members
🔬 Research Scholars
📚 Individuals with a background in Linguistics, Sanskrit, Indian Knowledge Systems, Language Studies, or allied disciplines.
Programme Dates: 31 August – 14 September 2026
Last date to apply: 12th July 2026
📍 Selected participants will be provided accommodation by CIIL, Mysuru, and eligible candidates will receive TA reimbursement as per CIIL/Government of India norms.
Register Now:
For queries, contact: igt.ciil2026@gmail.com
or 0821-234 5049 / +91-9717225610.
Join us in exploring the timeless legacy of India's grammatical traditions and their relevance in the modern world.
Ministry of Education Dharmendra Pradhan #NEP2020 #ekbharathshreshtabharath #CIIL #IndianGrammaticalTradition #IndianLanguages #Linguistics #sanskrit #tamill #kannada #telugu #Prakrit #Pali #IndianKnowledgeSystems #LanguageStudies #Grammar #Research #HigherEducation #Academia #LanguageEducation #ComputationalLinguistics #ClassicalLanguages #OrientationProgramme #ApplyNow #LanguageResearch #linguistics
*Call for Papers & Invitation to Participate**
Dear Professional Colleagues,
Greetings.
The Indian Library Association (ILA), New Delhi**, in collaboration with the **Indira Gandhi Memorial Library, University of Hyderabad**, cordially invites librarians, information professionals, academicians, researchers, students, and industry experts to participate in the **72nd ILA Annual International Conference – FLARE-2027 (Future Libraries: Advancing Research & Excellence)** to be held during **7–9 January 2027** at the **University of Hyderabad, Hyderabad, Telangana**.
The conference aims to provide an international platform for discussing emerging trends, innovative technologies, and best practices shaping the future of libraries and information services. It will bring together distinguished experts, practitioners, and scholars from across the globe to exchange ideas, present research findings, and foster collaborations.
**Conference Theme**
**Future Libraries: Advancing Research & Excellence (FLARE-2027)**
Researchers and professionals are invited to submit original, unpublished research papers on the conference theme and its sub-themes, including:
* Artificial Intelligence and Machine Learning in Libraries
* Digital Transformation and Smart Libraries
* Sustainable Development and Green Libraries
* Research Support and Scholarly Communication
* Open Science, Open Access and Research Data Management
* Digital Preservation and Cultural Heritage
* Library Leadership and Future-Ready Librarianship
* Assistive Technologies and Inclusive Library Services
* Ethical AI, Copyright, and Information Ethics
* Emerging Technologies, Knowledge Networks, and other related areas in Library and Information Science.
**Important Dates**
* **Last Date for Full Paper Submission:** 15 August 2026
* **Notification of Acceptance:** 15 September 2026
* **Conference Dates:** 7–9 January 2027
Authors are requested to submit original manuscripts prepared as per the conference guidelines. Accepted papers will be included in the conference proceedings, subject to completion of the registration process and compliance with submission requirements.
We warmly invite you to submit your research contributions and join us in this prestigious international event. Your participation will enrich the discussions and contribute to advancing research and excellence in the library and information profession.
We look forward to welcoming you to Hyderabad for an engaging and intellectually rewarding conference.
For detailed submission guidelines, registration information, and conference updates, please refer to the conference brochure.
**Organising Committee**
**72nd ILA Annual International Conference – FLARE-2027**
Indian Library Association & IGM Library, University of Hyderabad.
Mega Job Mela @ Osmania University, OU Engineering College , Hyderabad , 100 plus companies coming for Recruitment , Participate and get Employment Opportunities for Eligibility: Any Degree/B.Tech, PG, B.Pharmacy/M.Pharmacy. ,Intermediat, 10th Clsss. ITI, Polytechnic.
Visit Website: https://www.ttpoa.in/
🚨 తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్!
🏗️ TGPSC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
✅ మొత్తం ఖాళీలు: 222
📍 మల్టీజోన్-1: 112 | మల్టీజోన్-2: 110
🎓 అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో BE/B.Tech లేదా AMIE (Civil)
👤 వయసు: 18–44 సంవత్సరాలు (01-07-2026 నాటికి)
➡️ రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు
💰 జీతం: ₹54,220 – ₹1,33,630 నెలకు
📝 ఎంపిక విధానం: రాత పరీక్ష → మెరిట్ → సర్టిఫికెట్ వెరిఫికేషన్ → మెడికల్
💳 దరఖాస్తు ఫీజు:
🔹 OC/BC – ₹1,000
🔹 SC/ST/PwD – ₹500
🔹 నిరుద్యోగులకు పరీక్ష ఫీజు ₹120 మినహాయింపు
📅 దరఖాస్తుల ప్రారంభం: 06-06-2026
⏰ చివరి తేదీ: 13-07-2026
🖊️ పరీక్ష: అక్టోబర్ 2026 (తాత్కాలికం)
📍 పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్
🌐 పూర్తి నోటిఫికేషన్ & దరఖాస్తు కోసం:
TGPSC అధికారిక వెబ్‌సైట్
📢 ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఈ అవకాశాన్ని మిస్ కావొద్దు.
#TGPSC #TGPSCAEE #AEERecruitment #CivilEngineering #EngineeringJobs #GovernmentJobs #TelanganaJobs #Telangana #JobNotification #LatestJobs #BE #BTech #AMIE #CareerUpdates
🚨 బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్!
🏦 IBPS PO 2026-27 నోటిఫికేషన్ విడుదల
📌 మొత్తం ఖాళీలు: 6,715
🎓 అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత
📝 ఎంపిక విధానం:
✅ ప్రిలిమినరీ CBT
✅ మెయిన్స్ CBT
✅ ఇంటర్వ్యూ
✅ సర్టిఫికేట్ వెరిఫికేషన్
✅ మెడికల్
📅 ముఖ్యమైన తేదీలు:
🖥️ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 01-07-2026
⏳ చివరి తేదీ: 21-07-2026
📝 ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2026
📢 ప్రిలిమ్స్ ఫలితాలు: సెప్టెంబర్/అక్టోబర్ 2026
📝 మెయిన్స్ పరీక్ష: అక్టోబర్/నవంబర్ 2026
📢 మెయిన్స్ ఫలితాలు: నవంబర్ 2026
🎤 ఇంటర్వ్యూలు: నవంబర్/డిసెంబర్ 2026
🌐 పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు కోసం:
📢 బ్యాంకింగ్ రంగంలో కెరీర్ లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ కావొద్దు. మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి.
#IBPS #IBPSPO #BankJobs #PORecruitment #GovernmentJobs #BankingCareer #GraduateJobs #JobAlert #CareerUpdates
💥💥 ఓపెన్ బి.ఎడ్ నోటిఫికేషన్ (అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ) విడుదల 2026..27 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల..(2026.27..2027.28 .. 2 సంవత్సరాల కోర్స్ కి ) 💥💥 ఇన్ సర్వీస్ టీచర్లు ఎస్జీటీ టీచర్లు మరియు డీఎడ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..గమనిక రెండు సంవత్సరాల ఇన్ సర్వీస్ నిబంధన అవసరం లేదు గత మూడు సంవత్సరాల నుండి ఈ నిబంధన ఎత్తివేశారు. 💥💥 2024 ఎస్జీటీ టీచర్లు ఓపెన్ బి. ఎడ్ చేయాలి అనుకుంటే అప్లై చేయవచ్చు.. వెరిఫికేషన్ సమయంలో ఎంత సర్వీస్ ఉంటే అంత సర్వీస్ మండల విద్యాశాఖ అధికారుల నుండి సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోతుంది.. ఇక నిరుద్యోగ డిఎడ్ అభ్యర్థులు ఏదైనా పాఠశాలలో లేదా విద్యా వాలంటీర్ గా చేసిన అనుభవం సంబంధించి సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది..💥💥 ఎల్లుండి నుండి( 5 వ తేదీనుండి) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు 💥💥 ఆగస్టు మొదటి వారంలో ఆన్లైన్లో ఎంట్రెన్స్ ఉంటుంది.
*Ananda Rangapillai Library, Pondicherry University, Puducherry, India, in collaboration with the Society for the Advancement of Library and Information Science (SALIS), Chennai, is organizing the International Conference on “Knowledge Access to Knowledge Equity: Libraries’ Contribution to a Sustainable Nation (Viksit Bharat) (KAKE-2026)”, scheduled to be held from 29 to 31 October 2026.*
*Source:* https://www.kake26.in/
*Theme and Sub-Theme:* https://www.kake26.in/theme/
*Author Guidelines:* https://www.kake26.in/author-guidelines/
*Paper Submission:* https://www.kake26.in/paper-submission/
*Registration:* https://www.kake26.in/registration/
*Important Dates:* https://www.kake26.in/important-dates/
=> Last date for submission of abstracts: 20th Jul, 2026.
=> Notification on acceptance of abstracts: 27th Jul, 2026.
=> Last date for submission of full-text articles: 18th Aug, 2026.
=> Notification on acceptance of full-text articles: 31st Aug, 2026.
*Contact:* https://www.kake26.in/contact/
Dr. M. Vijayakumar, University Librarian, Pondicherry University, Puducherry, India.
Phone No.: +91 94307 02887
Email ID.: kake@pondiuni.ac.in
Website: www.pondiuni.edu.in
*For the latest LIS updates, India's No.1 Library and Information Science (LIS) Professionals IJLSIM WhatsApp Group warmly welcomes you to join us:*
https://chat.whatsapp.com/KTcysD9YhW3J64sE1P7CaY
https://chat.whatsapp.com/BDZhKHlxSn3IWF1qtt7t5i
☝🏼☝🏼☝🏼☝🏼☝🏼
```Information shared by 📚🎓✍️``` _*Dr.U.PRAMANATHAN*_✍️🎓📚 from the ```Learning Resource Centre, PSG Institute of Management, Peelamedu, Coimbatore-641004, Tamilnadu,India.```
*https://linktr.ee/Dr.U.Pramanathan*
2024: https://drive.google.com/drive/folders/154b5eMBxJd_yZ2Cf9oHv86MA7HGHNXTB
2023: https://drive.google.com/drive/folders/1Otk7mYJchNywIB_2CxDwx3VVKOlKH8RW
2022: https://drive.google.com/drive/folders/15NoELXQ9RcjK6e5itjtnvxitVAwNHOrO
2021: https://drive.google.com/drive/folders/1AR2GL22fmuxA1qHVlPS4HLDV0kQPcI5N
2020: https://drive.google.com/drive/folders/1fLmG3pCS1KaCLGyGlxa70TwrPA4nEIaq
2019: https://drive.google.com/drive/folders/1t9wOpkVNp4YpMPGs1YdS8MLYSSOror2p
2018- https://drive.google.com/drive/u/2/folders/14YdEZU7RB8N-uU2BJLyVr516TBpFL-hD
2017 : https://drive.google.com/drive/u/2/folders/1BAOqp5ZV872faUKZdoo1P8OtbgGEUA5n
2016: https://drive.google.com/drive/folders/1kzN7W-1kslKmZOXrbUv-jVbKkrmKeHqv?usp=sharing
2015: https://drive.google.com/drive/u/1/folders/1ybM99WWbTwdKbrDeCBxdTJsTsNrroyeQ
2024/2023:CUET PG SYLLABUS& PREVIOUS QUESTION PAPERS : http://ndl.iitkgp.ac.in/cd_document/cuetpg/02_laqp
2021-2010 University of Hyderabad PREVIOUS PG Entrance QP (Last 11 Yers): http://igmlnet.uohyd.ac.in:8000/question-papers.htm
Pondichery University PREVIOUS PG Entrance Question papers : http://lib.pondiuni.edu.in/eoldqp.php
Banarus Hindhu University PREVIOUS PG Entrance Question papers : http://bhuonline.in/old-qus-paper-entr.html
Kurukshetra University PREVIOUS PG Entrance Question papers https://www.kuk.ac.in/information.php?direction=Vertical&L01_id=MTQ=&L01_direction=V&L02_id=MTAy
TS CPGET-2024 : https://cpget.tgche.ac.in/CPGET/CPGET_HomePage.aspx
CBT: COMPUTER BASED TEST MOCKTEST FOR PRACTICE:TRY IT
Mock Test 1 Practice : https://learning.tcsionhub.in//OnlineAssessment/index.html?1016@@M112
Mock test 2 Practice: https://learning.tcsionhub.in//OnlineAssessment/index.html?1016@@M113
Dr.A. Durgaprasad Librarian GDC HAYATHNAGAR.
Founder Elibrary telangana blog: https://elibrarytelangana.blogspot.com/