Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

04 February 2024

త్వరలో జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో పాల్గొనేందుకు మీరు గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. Lastdate for Application 06/02/2024

ఇంతకుముందు నమోదు చేసుకున్న వారు కూడా మరల పట్టభద్రుల ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది నమోదు అర్హత మీరు 1/11/2020 కంటే ముందుగా పట్టభద్రులై ఉండాలి

నమోదు చేసుకోవడానికి చివరి తేదీ   15/2/2024

నమోదుకు కావలసిన జిరాక్స్ పత్రాలు:

1)ఓటర్ కార్డు (ఎపిక్ నెంబర్)

2)ఆధార్ కార్డు

3)పాస్ పోర్ట్ సైజ్ ఫోటో

4)డిగ్రీ లేదా డిప్లమో సర్టిఫికెట్

5)మొబైల్ నెంబర్

6)ఈమెయిల్ ఐడి

నమోదుకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు విధాలుగా చేసుకోవచ్చు

ఆన్లైన్ నమోదుకు:

hittps://ceotelangana.nic.in/Mlc2024.html

ఆఫ్ లైన్ నమోదుకు: వివరాలు నింపిన అప్లికేషన్ (ఫామ్ -18)తో పాటు పైన పేర్కొన్న పత్రాలు జిరాక్స్ కాపీ జత చేసి మీ ప్రాంతపు MRO/RDO గారికి సమర్పించాల్సి ఉంటుంది

గమనిక ఇంతకుముందు నమోదు చేసుకున్న వారు కూడా పట్టభద్ర ఓటరుగా మరల నమోదు చేసుకోవాలి


                                     

       

01 February 2024

*పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటుకై దరఖాస్తు చేసుకోండి* Last date for Application 06-02-2024

*ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు కొరకు ఆన్ లైన్ ద్వారా కావలసిన పత్రాలు*

1) డిగ్రీ మెమో ఒరిజినల్ లేదా ప్రొవిషనల్ సర్టిఫికేట్.

2) ఓటర్ ఐడి కార్డు.

3) పాస్ ఫోటో.

4) ఆధార్ కార్డు.

5)ఫోన్ నంబర్, ఇ-మెయిల్ ఐడి.

*========*

ఎమ్మెల్సీ ఓటుకు అర్హులైన వారు

డిగ్రీ 2020 నవంబర్ లోపు పూర్తి చేసి ఉండాలి. 

డిసెంబర్ 30 నుండి ఫిబ్రవరి 6 వరకు తమ ఓటు హక్కు నమోదు చేసుకోగలరు.

 online application:https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx *:::::*.

ఓటు హక్కు శక్తివంతమైనది. ఓటు హక్కు ద్వారానే ఏదైనా సాధ్యం.

 *రాబోయే ఖమ్మం -వరంగల్ -ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నిక కొరకు డిగ్రీ పూర్తి అయిన అందరు ఓటర్లుగా నమోదు కాగలరు.తప్పక మీ అమూల్యమైన ఓటును నమోదు చేసుకోగలరు.

చివరి తేదీ 06-02-2024.

28 January 2024

NAAC: NATIONAL ASSESSMENT AND ACCREDITATION COUNCIL. న్యాక్‌ గ్రేడింగ్‌ విధానం రద్దు

 న్యాక్‌ గ్రేడింగ్‌ విధానం రద్దు |

https://www.eenadu.net/telugu-news/india/general/0700/124018167

Rani Channamma University Ph.D Admission Notification 2023-24 https://www.rcub.ac.in/English%20website/phd-notification.html

 


National Level Quiz Competition on Budget* for all college / University students on 31st January, 2024, between 12.30 pm to 1.30 pm via google form. on the occasion of "Budget Week" D.M.S. Mandal's Jyoti Economics and Commerce Forum in association with Bhaurao Kakatkar College, Belgaum

 Warm Greetings,

All the students of PUC, Diploma, UG & PG are hereby informed that, on the occasion of "Budget Week" D.M.S. Mandal's Jyoti Economics and Commerce Forum in association with Bhaurao Kakatkar College, Belgaum organising *National Level Quiz Competition on Budget* for all college / University students on 31st January, 2024, between 12.30 pm to 1.30 pm via google form.

All the students are required to click on the following link to register themselves on or before 30th January, 2024 : https://forms.gle/8H7JUeHCPAfcjFmU8

 *Note:* 

1)   No Registration Fees.

2)   Students have to appear 40 multiple choice questions and each question carries 2 marks.

3)   E-certificate will be issued to all qualified student participants (50% and above score is required to get E-certificate).

4) For Session link and updates join any one of the below Whatsapp group

Link of WhatsApp group 1 : https://chat.whatsapp.com/G8sJ03957BAERAKoVGAfyx

Link of WhatsApp group 2 : https://chat.whatsapp.com/E0j5DwEi8vV05JeRBhJ5Dp

Link of WhatsApp group 3 : https://chat.whatsapp.com/LLMDpIwY27B9sWkXWDxzZn

Link of WhatsApp group 4 : https://chat.whatsapp.com/CSFpBOvvV3d1Fhi3D0Buks

 *Syllabus of Online Quiz Competition:* 

1.  Financial System of India

a. Financial Regulations

b. Money Market and Capital Market

c. Stock Market, Banking and Insurance Sector

2.   Monetary and Fiscal Policy

3.   Taxation in India

4.   State and Central Government Policies and schemes for Econ omic Development & Social Welfare

5.   Budget and relevant concepts.

For any queries contact:

*Prof. Yogesh R. Mutagekar* 

*Event Head* 

Contact No. - 7795581714

*Dr. M. V. Shinde* 

*Co-ordinator* 

*Jyoti Economics and Commerce Forum* 

Contact No. - 9011573977

19 January 2024

*గ్రూప్ - I, II,III & IV ఫౌండేషన్ కోర్సుకు ఉచిత శిక్షణ* తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్, నల్లగొండ. Last date for Application 20-01-2024 https://elibrarytelangana.blogspot.com/2024/01/i-iiiii-iv-last-date-for-application-20.html

 


*గ్రూప్ - I, II,III & IV ఫౌండేషన్ కోర్సుకు ఉచిత శిక్షణ* తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్, నల్లగొండ. Last date for Application 20-01-2024

 ఉమ్మడి నల్లగొండ జిల్లా కు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు గ్రూప్ - I, II,III & IV ఫౌండేషన్ కోర్సుకు ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులు వెబ్ సైట్: studycircle.cgg.gov.in/tsbcw లేదా https://tsbcstudycircle.cgg.gov.in నందు తేది:08.01.2024 నుండి 20.01.2024 వరకు దరఖాస్తు చేసుకోగలరు.

ఇతర వివరాలకు టియస్ బిసి స్టడీ సర్కిల్, నల్లగొండ లేదా 08682-220007 నందు సంప్రదించండి. 

కె.విజయ్ కుమార్ 

డైరెక్టర్, 

టి.యస్. బిసి. స్టడీ సర్కిల్,

నల్లగొండ

08 January 2024

Indian Accounting Association is going to organise a nation wide accounting knowledge competition *'National Accounting Talent Search 2023-24'* online examination to be held on Sunday February 4 2024 from 11 a.m. to 12:30 p.m.

 *Last date of registration 20.01.2024*

Registration fees 

Junior level Rs. 300 

Senior level Rs. 600

 Last date of registration January 20th 2024

*Awards*

Cash prizes+ trophy 

Certificate to  each participants

For registration click here 

https://www.accountingtalent.org/step1.php 

For more details visit www.accountingtalent.org

Now you can register with debit card or credit card or paytm