Pages
- Home
- CEC-DEGREE VIDEO LECTURES
- EPG PATASHALA MOOCS
- TSCPGET 2024, PG Entrance Previous E-Question Paperswith Answers
- CUET PG PQPA 2024 2023 PREVIOUS QUESTION PAPERS
- PG Entrance CPGET 2023 QP Answers
- PG Entrance CPGET 2022 QP Answers
- PG Entrance CPGET 2021
- Useful Employment and Educational Weblinks
- E CONTENT
- VIDYAMITRA
- SWAYAM
- PG Entrance Old Question Papers University ...
- COURSERA
- National Digital Library of India
- Open Access Books
- Pdf Drive
- NCERT TEXTBOOKS
- CBSE
- TSAT Competative Exams Video Lectures
- TS Dr BRAOU UG PG Lectures
- IGNOU
- UGC-MHRD
- UGC List of Universities
- General Knowledge Today
- Universities In Telangana Name of the U...
- National Science Library
- IASC
- Open Access Journals
- ShodhGanga-ETD Ph.D. Research Reports
- National Digital Library Epg Pathshala Free ...
- GOVT.OF TELANGANA
- TS E-MAASA PATRIKA
- TS Sahitya Academi
- TRC
- LPU
- E-Material Practice Bits O...
- NIOS
- NIOS INTER Sub. Lectures
- E-Journals 1 Access to Global online Research ...
- IIT-JAM
- NPTEL-IIT & IISC Lectures
- NIT's
- Spoken Tutorial IIT Bombay
- UGC NET
- GURUKUL
- NTA
- National Career Service-Employment
- UPSC
- UPSC Material
- TSPSC
- TS Employment
- Career in All Sectors -Guidance
- SSC
- RRB
- IISER
- NISER
- IBPS-Banking
- INDIA STATISTICS
- Job Updates
- SCERT
- తెలుగు వెలుగు
- KNOW INDIA
- TS-TOURISM
- RRRLF ISPOA e-Repositories
- Indian Culture
- TS Public LIBRARY
- About India
- Scholarships GOVT of India
- GNANKHOSH
- Global Video Lectures on all subjects
- E-BOOKS Devotional Personality development TTD
- OPEN LIBRARY
- Impact MOTIVATIONAL PERSONALITY DEVELOPMENT VIDEOS
- NPTEL ENGINEERING COURSES VIDEO LECTURES
- MGNCRE
- SAMACHAR
- A.DURGAPRASAD M.LI.Sc.,NET,SET,PGDCA,(Ph.D)LIBRAR...
- OER LIS
- NIPUNA
- E- Material All courses
- NT NIPUNA EDUCATION
- LIBRARY SCIENCE
- PhD Entrance Test QPA 2025 OU
Educational News
29 May 2025
27 May 2025
👉 One Day National Seminar on "*Intellectual Property Rights in the Digital Age: Protection, Enforcement & Innovation " on 19th June, 2025*. 👉 Organised by *Dept of Biotechnology & Faculty of Commerce*, *Tara Govt. College ( Autonomous), Sangareddy, Telangana*. 👉 Under the Auspices *Telangana Council of Higher Education (TGCHE), Hyderabad, TG*. 👉 Mode of National Seminar: Offline &Online *Last date for Registration and submitting Abstract to National seminar: 10-06-2025* E- mail: *seminarstara@gmail.com*
Geetings from *Tara Govt. College ( Autonomous), Sangareddy, , Telangana*
👉 One Day National Seminar on
"*Intellectual Property Rights in the Digital Age: Protection, Enforcement & Innovation " on 19th June, 2025*.
👉 Organised by
*Dept of Biotechnology & Faculty of Commerce*,
*Tara Govt. College ( Autonomous), Sangareddy, Telangana*.
👉 Under the Auspices
*Telangana Council of Higher Education (TGCHE), Hyderabad, TG*.
👉 Mode of National Seminar: Offline &Online
*Last date for Registration and submitting Abstract to National seminar: 10-06-2025*
E- mail: *seminarstara@gmail.com*
👉E Brochure
https://drive.google.com/file/d/1fLv7hwYfqprcSHytwFcgX0txEwsyTKXR/view?usp=sharing
👉 Payment
*Faculty:₹300*
*Research Scholar: ₹200*
*Student: ₹100*
Co author is also required to pay registration fee.
PhonePe or Gpay or Paytm
Mobile Number:*8801150220*
Or
Bank account details:
Y Venkateswarlu
A/C NUM: 32158114364
IFSC: SBIN0005094
👉 REGISTER by Online Google form
https://forms.gle/ojD38mtpLkFXiWSt5
👉 Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/LBHV9a29sGHA8vkGYY43nt
Patron
*Dr. K.S.S. Ratna Prasad*
Principal
Tara Government College (A), Sangareddy
Convener
*Dr. Y. Venkateswarlu*
Associate Professor of Biotechnology Ph: 8801150220
Co-Convener
*Dr. V. V. Mallika*
Assist. Professor of Public Administration
Organizing Secretary
*Dr. J. Ratna Prabhakar*
Associate Professor of Commerce
Further details
*Dr. Y. Venkateswarlu*
Associate Professor of Biotechnology Ph: 8801150220
SSSIHL Ph.D. Admissions 2025 - Now Open!* *Sri Sathya Sai Institute of Higher Learning invites applications for Full-time, Part-time, and Postdoctoral research programmes offered by the following departments:* Physics | Chemistry | Biosciences | Food & Nutritional Sciences | Mathematics & Computer Science | Humanities & Social Sciences | Management & Commerce | Languages & Literature | Education
*SSSIHL Ph.D. Admissions 2025 - Now Open!*
*Sri Sathya Sai Institute of Higher Learning invites applications for Full-time, Part-time, and Postdoctoral research programmes offered by the following departments:*
Physics | Chemistry | Biosciences | Food & Nutritional Sciences | Mathematics & Computer Science | Humanities & Social Sciences | Management & Commerce | Languages & Literature | Education
*Explore Research Areas:*
https://www.sssihl.edu.in/programmes/doctoral-research/
*Application Guide:*
https://www.sssihl.edu.in/admissions/application-guide/
*Apply Now:*
26 May 2025
సెల్ఫోన్ల నుంచి పిల్లల్ని కాపాడుకోవడం ఎలా? 📱🚫 'మా బాబు ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్ ఫోన్లోనే ఉంటాడండీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు' 😣📵 — ఒక తండ్రి ఆవేదన. 'మా పాపకు ఇన్స్టా రీల్స్ పిచ్చి పట్టుకుంది. చదువు పక్కనపెట్టి మరీ రీల్స్ చేస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు' 😩📸 — ఒక తల్లి ఆక్రోశం. 'స్కూల్కు మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని రూల్ ఉన్నా స్టూడెంట్స్ పట్టించుకోవడం లేదు. మేం పాఠం చెప్తుంటే వాళ్లు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు' 🎮📲 — ఒక టీచర్ ఫిర్యాదు. 'వాళ్లు లైబ్రరీలకు వెళ్లారు, పుస్తకాలు చదివారు. థియేటర్లకు వెళ్లారు, సినిమాలు చూశారు. మేం స్మార్ట్ఫోన్లో చూసి నేర్చుకుంటున్నాం. ప్రాజెక్టులు చేస్తున్నాం. రీల్స్ చేస్తున్నాం. చూస్తున్నాం. తప్పేంటీ?' 🤔📱 — ఈ తరం విద్యార్థి ప్రశ్న. --- సోషల్ మీడియాతోనే చిక్కు పిల్లల మీద స్మార్ట్ఫోన్ ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు అధ్యయనాలు జరుపుతున్నారు. 🧠 న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోనాథన్ హైద్ కూడా అందులో ఒకరు. 16 ఏళ్లు వచ్చేవరకు పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వకూడదని సోషల్ సైకాలజిస్ట్ అయిన హైద్ బలంగా వాదిస్తున్నారు. 📵 పిల్లలకు సురక్షితం కాని విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయని, వాటి నుంచి కంట్రోల్ చేసుకునే శక్తి, అనుభవం పిల్లలకు ఉండదని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. 📊 వాటి నుంచి పిల్లలను కాపాడుకోలేకపోతే యువకుల మానసిక ఆరోగ్యానికి హాని కలగవచ్చని హెచ్చరించింది. 💔 --- సమస్య ఎక్కడ మొదలైంది? 🧩 ఒకటి రెండు తరాలకు ముందు.. పాఠశాలంటే తప్పకుండా ఆటస్థలం ఉండేది. 🏃♂️ ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామ తరగతి ఉండేది. 🧘♀️ కాలక్రమేణా పాఠశాలలు ఇరుకిరుకు భవనాలకు మారాయి. 🏢 ఆటస్థలాలు దూరమయ్యాయి. ఆ సమయంలోనే స్మార్ట్ఫోన్లు వచ్చాయి, ఆటల స్థానాన్ని ఆక్రమించాయి. 🎮 పిల్లలు ఆటల్లో కొట్టుకోవడం లేదని, దెబ్బలు తగలడం లేదని, చేతులు విరగడం లేదని, ఇంట్లోనే సురక్షితంగా ఉంటున్నారని తల్లిదండ్రులు సంతోషించారు. 👍 ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్ ను ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి తెలివైన వారుగా తయారవుతారనీ ఆశపడ్డారు. 🌐 పిల్లలను వాస్తవ ప్రపంచంలోని ప్రమాదాల నుంచి రక్షించుకున్నామే తప్ప ఆన్లైన్ ప్రపంచంలోని ప్రమాదాలను పసిగట్టలేకపోయాం. 🌪️ ఫలితంగా పిల్లలు స్మార్ట్ఫోన్ వలలో చిక్కుకుపోయారు. 🕸️📱 --- మారకపోతే ప్రమాదమే ⚠️ ప్రస్తుతం స్మార్ట్ఫోన్లో అబ్బాయిలు వీడియో గేమ్స్, యూట్యూబ్ కోసం ఎక్కువగా వాడుతుంటే, అమ్మాయిలు Instagram, snapchat లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను ఎక్కువగా వాడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. 👦👧 అలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ ఎమోషన్స్ గురించి ఎక్కువగా మాట్లాడతారని, పంచుకుంటారని వెల్లడైంది. 💓 ఈ పరిస్థితి మారకపోతే యువతలో నిరుత్సాహం, ఆందోళన స్థాయి పెరుగుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. 😟📉 ఇప్పటికే 30 నుంచి 40 శాతం మంది డిప్రెషన్ లేదా యాంగ్జయిటీతో బాధపడుతున్నారని, 30శాతం మంది ఆత్మహత్మ గురించి ఆలోచిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 😔💔 ఏఏటికి ఆ ఏడు ఇది పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. 📈 --- ఐదు అంచెల్లో పరిష్కారం ✅ 1️⃣ ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ఫోన్ ఇవ్వకూడదు. అది వారి మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. 🚫 పిల్లల కదలికలు తెలుసుకోవాలనుకుంటే బేసిక్ మొబైల్ ఫోన్ ఇస్తే సరిపోతుంది. ☎️ 2️⃣ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పిల్లల కోసం రూపొందించలేదు. అవి పిల్లలకు హానికరం. ❌📱 బాల్యంలోనే వాటికి పరిచయం అయితే తీరని నష్టం జరుగుతుంది. 💢 కాబట్టి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. 👨👩👧👦🛡️ 3️⃣ పాఠశాలల్లోకి స్మార్ట్ఫోన్ను అనుమతించకూడదు. ఫోన్ లేకపోతే పాఠాలపై శ్రద్ధ పెడతారు. 📚✨ స్నేహితులతో సమయం గడుపుతారు. 👬👭 4️⃣ ఫోన్ దూరం చేస్తే పిల్లలకు పేరెంట్స్‌పై కోపం పెరుగుతుంది. 😠📵 ప్రాజెక్ట్ వర్క్ కోసం విద్యార్థులందరూ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్ వాడాలని పాఠశాలలు ఆదేశాలివ్వాలి. 💻🎓 5️⃣ పిల్లలను ఫోన్ ఆధారిత బాల్యం నుంచి వెనక్కు తీసుకురావాలి. ఆటలు ఆడుకునే బాల్యాన్ని అందించాలి. ⚽🏏 స్మార్ట్ఫోన్ కంటే స్వేచ్ఛాయుత ఆటవిడుపు గొప్పదని పిల్లలకు చూపించాలి. ✨ సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com 26.05.2024
25 May 2025
సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం: డిగ్రీ, పీజీ, సర్టిఫికెట్ కోర్సెస్ : శిల్పం- చిత్రలేఖనం, డిజైన్, మ్యూజిక్, థియేటర్ ఆర్ట్స్, చరిత్ర- టూరిజం, బాషా శాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా, ,బాచుపల్లి, హైద్రాబాద్. https://teluguuniversity.ac.in. Last date for Application: 24-06-2025.
డిగ్రీ, పీజీ, సర్టిఫికెట్ కోర్సెస్ : శిల్పం- చిత్రలేఖనం, డిజైన్, మ్యూజిక్, థియేటర్ ఆర్ట్స్, చరిత్ర- టూరిజం, బాషా శాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా, సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ,బాచుపల్లి, హైద్రాబాద్.
https://teluguuniversity.ac.in.
Last date for Application: 24-06-2025.
21 May 2025
పుస్తకం గురించి/ About Book Opinion
పుస్తకం గురించి.
📖 *తనకు ఉరివేసే క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి*
- భగత్ సింగ్
*మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి "ఇక్కడ పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నారు" అని అన్న వారు*
- బెడ్రంట్ రసెల్
*మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పినవారు*
- ఆల్బర్ట్ ఐన్ స్టిన్
*ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరినవారు*
-నెల్సన్ మండేలా
🔫 *తుపాకీ కంటే పెద్ద ఆయుధం📘 పుస్తకం అన్నారు .పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు వచ్చి కానుకగా పడ్డ ఆవ్యక్తి*
- లెనిన్
📚 *ఒక్కో చిత్రంలో నటించాక తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనే వ్యక్తి*
-చార్లీ చాప్లిన్
📙 *ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే పుస్తకమే అన్నవారు*
- విన్ స్టన్ చర్చిల్
📚 *భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలని చెప్పినవారు*
-మార్టిన్ లూథర్ కింగ్
📖 *నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు*
- అబ్రహం లింకన్
📚 *వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటే చూపండి, అతడే నా మార్గదర్శి అన్నవారు*
-జూలియస్ సీజర్
🌏 *ప్రపంచపటంలో కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా,అయితే గ్రంథాలయానికి వెళ్ళు అన్నవారు*
-టెస్కార్డ్స్
📘 *జీవితం విరక్తి చెందినప్పుడు లేదా కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నవారు*
-ఇంగర్సాల్
🤸♀️ *వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో, అలా*
📙 *పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నవారు*
-సిగ్మెండ్ ఫ్రాయిడ్
📕 *పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం*
📗 *ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే*
📒 *ముఖపుస్తకం (Facebook) పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము*
📖 *చదవాలి అనే ఆలోచన, ఆసక్తి ఉంటే చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి చదవండి, చదివించండి* 📚
20 May 2025
ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5గం.ల నుంచి మన కొత్త తెలంగాణచరిత్రబృందం జూమ్ మీటింగ్. ఈ సమావేశంలో మన చరిత్రబృందం చరిత్రపరిశోధకుడు, బాసరచరిత్రకారుడు బలగం రామ్మోహన్ ప్రసంగిస్తారు. అందరు విధిగా సమావేశంలో పాల్గొని చరిత్రను బలపరచండి. ప్రోత్సహించండి. మీరు మీ తోటి మిత్రులకు చెప్పండి. ఎక్కువ మందిని హాజరయేట్టు చూడడం అందరి బాధ్యత. మన చరిత్రను మనమే ప్రమోట్ చేయాలె
19 May 2025
TGCPGET:M.Com. -2025 *State Level Free Online PG Entrance Coaching for M.Com.*
https://forms.gle/vaWSuioc8LMUhAJ2A
*State Level Free Online PG Entrance Coaching for M.Com.*
Link for registration.
https://forms.gle/vaWSuioc8LMUhAJ2A
# *Classes commence from June 02, 2025.*
# *State Level Free Online PG Entrance Coaching for M.Com.*
*Jointly Organised By:*
Department of Commerce & Business Administration/Management
*S.R.R. Government Arts & Science College (A), Karimnagar*
&
*Kakatiya Government College (A), Hanumakonda*
18 May 2025
*మీ పిల్లలకు నేర్పించాల్సిన 16 నైపుణ్యాలు* **********+++++*********** 1. ఆత్మవిశ్వాసం ( Self Confidence) – తన మీద నమ్మకాన్ని పెంపొందించుకోవడం. 2. భావ ప్రకటన సామర్థ్యం ( Communication skills) – తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం మరియు శ్రద్ధగా వినడం. 3. భావోద్వేగాల నియంత్రణ ( Emotional Balance )– తన భావాలను మరియు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం , నిర్వహించడం. 4. సమస్య పరిష్కారం ( Problem Solving )– సృజనాత్మకంగా మరియు సమర్థవంతంగా సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం. 5. సమయ పాలన (Time Management ) – పనులను చక్కబెట్టడం మరియు సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడం. 6. ఆర్థిక అక్షరాస్యత ( Financial Literacy ) – డబ్బు నిర్వహణ, బడ్జెటింగ్ మరియు సేవింగ్ గురించి అర్థం చేసుకోవడం. 7. ఆత్మ గౌరవం ( Self Respect ) – తనను తాను గౌరవించడం, ఇతరులతో ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పరచుకోవడం. 8. తదాత్మ్యం ( Empathy ) – ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం. 9. స్వీయరక్షణ ( Self Defence ) – శారీరక మరియు మానసిక ధృఢత్వం , ఆత్మ రక్షణ కళలు ప్రాధాన్యత ఇవ్వడం. 10. నిర్ణయ సామర్థ్యం (Decision Making )– ఆలోచింపబడిన, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం. 11. నాయకత్వ లక్షణాలు ( Leadership) – ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఇతరులను ప్రేరేపించడం. 12. లక్ష్యాలు నిర్దేశం (Goal setting ) – స్పష్టమైన, సాధ్యమైన లక్ష్యాలను నిర్ధేశించుకోవడం, వాటి కోసం కృషి చేయడం. 13. తార్కిక ఆలోచన( Logical Thinking) – ప్రతి విషయాన్ని , సమస్యను తార్కికంగా ఆలోచించడం దాని ద్వారా అధిగమించడం, సానుకూలంగా నిలబడటం. 14. చర్చించడం ( Negotion ) – సమర్థవంతంగా చర్చించడం మరియు ఒప్పందాలను కుదుర్చుకోవడం. 15. జట్టుగా సాధించడం ( Team work ) – ఇతరులతో సహకరించడం మరియు సాధారణ లక్ష్యాలను చేరుకోవడం. 16. శాస్త్రీయ, హేతుబద్ధమైన ఆలోచన ( Scientific & Rational thinking) తన చుట్టూ వున్న ప్రపంచాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం, దేనిని గుడ్డిగా అనుసరించడం కాకుండా ప్రశ్నించడం ద్వారా హేతువు ( కారణం) కనుగొనడం.
16 May 2025
15 May 2025
ICMR-NINలో పీజీలో ప్రవేశాలకు ఆల్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్- 2025(N-CET)కు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 2వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్లో అర్హత సాధించినవారు ఎంఎస్సీ (అప్లైడ్ న్యూట్రీషన్), ఎంఎస్సీ( స్పోర్ట్స్ న్యూట్రీషన్) చేయవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో బీఎస్సీ అప్లైడ్ న్యూట్రీషన్, క్లినికల్ న్యూట్రీషన్& డైటిటిక్స్, ఫుడ్ అండ్ న్యూట్రీషన్, ఫుడ్ సైన్స్ & క్వాలిటీ కంట్రోల్, హోంసైన్స్, హ్యూమన్ న్యూట్రీషన్, న్యూట్రీషన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్, స్పోర్ట్స్ న్యూట్రీషన్, స్పోర్ట్స్ సైన్స్, ఎంబీబీఎస్, బీడీఎస్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
N-CET ప్రవేశాలకు నోటిఫికేషన్
NIN NATIONAL INSTITUTE OF NUTRITION
ICMR-NINలో పీజీలో ప్రవేశాలకు ఆల్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్- 2025(N-CET)కు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 2వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్లో అర్హత సాధించినవారు ఎంఎస్సీ (అప్లైడ్ న్యూట్రీషన్), ఎంఎస్సీ( స్పోర్ట్స్ న్యూట్రీషన్) చేయవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో బీఎస్సీ అప్లైడ్ న్యూట్రీషన్, క్లినికల్ న్యూట్రీషన్& డైటిటిక్స్, ఫుడ్ అండ్ న్యూట్రీషన్, ఫుడ్ సైన్స్ & క్వాలిటీ కంట్రోల్, హోంసైన్స్, హ్యూమన్ న్యూట్రీషన్, న్యూట్రీషన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్, స్పోర్ట్స్ న్యూట్రీషన్, స్పోర్ట్స్ సైన్స్, ఎంబీబీఎస్, బీడీఎస్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, EWS అభ్యర్థులు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష జులై 6న నిర్వహిస్తారు. జులై 14న ఫలితాలు విడుదల చేస్తారు. అడ్మిషన్ కౌన్సెలింగ్ ఆగస్టు 19న నిర్వహిస్తారు.
NIN